Job · chapter 37 · verse 11
Job 37:11 in Telugu
మరియు ఆయన దట్టమైన మేఘమును జలముతో నింపును తన మెరుపుగల మేఘమును వ్యాపింపజేయును.
Mariyu aayana dattamaina meghamunu jalamuto nimpunu tana merupugala meghamunu vyaapimpajeyunu.
Job 37:11 in English
- King James Version (KJV)
- Also by watering he wearieth the thick cloud: he scattereth his bright cloud:
- World English Bible (WEB)
- Yes, he loads the thick cloud with moisture. He spreads abroad the cloud of his lightning.
- American Standard Version (ASV)
- Yea, he ladeth the thick cloud with moisture; He spreadeth abroad the cloud of his lightning:
- Bible in Basic English (BBE)
- The thick cloud is weighted with thunder-flame, and the cloud sends out its light;
- Darby Translation (DBY)
- Also with plentiful moisture he loadeth the thick clouds, his light dispels the cloud;
- Webster's Bible (WBS)
- Also by watering he wearieth the thick cloud: he scattereth his bright cloud:
- Young's Literal Translation (YLT)
- Yea, by filling He doth press out a cloud, Scatter a cloud doth His light.
Read in context
- 9మరుగుస్థానములోనుండి తుఫాను వచ్చును ఉత్తరదిక్కునుండి చలి వచ్చును
- 10దేవుని ఊపిరివలన మంచు పుట్టును జలముల పైభాగమంతయు గట్టిపడును.
- 11మరియు ఆయన దట్టమైన మేఘమును జలముతో నింపును తన మెరుపుగల మేఘమును వ్యాపింపజేయును.
- 12ఆయనవలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్య మైన భూగోళము మీద మెరుపును మేఘములును సంచారము చేయును ఆయన వాటికి ఆజ్ఞాపించునది యావత్తును అవి నెరవేర్చును
- 13శిక్షకొరకే గాని తన భూలోకముకొరకే గాని కృప చేయుటకే గాని ఆయన ఆజ్ఞాపించినదానిని అవి నెరవేర్చును.
Cross references
- Job 36:27–30 యోబు 36:27–30ఆయన ఉదకబిందువులను పైనుండి కురిపించును మంచుతోకూడిన వర్షమువలె అవి పడును మేఘములు వాటిని కుమ్మరించును మనుష్యులమీదికి అవి సమృద్ధిగా దిగును. మేఘములు వ్యాపించు విధమును ఆయన మందిరములోనుండి ఉరుములు వచ్చు విధమును ఎవడైనను గ్రహింపజాలునా? ఆయన తనచుట్టు తన మెరుపును వ్యాపింపజేయును సముద్రపు అడుగుభాగమును ఆయన కప్పును.
- Matthew 17:5 మత్తయి 17:5అతడు ఇంకను మాటలాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన యొక మేఘము వారిని కమ్ముకొనెను; ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నాను, ఈయన మాట వినుడని యొక శబ్దము ఆ మేఘములోనుండి పుట్టెను.
- Job 36:32 యోబు 36:32ఇరుప్రక్కలను ఆయన మెరుపులు మెరిపించును గురికి తగలవలెనని ఆయన దానికి ఆజ్ఞాపించును
- Isaiah 18:4 యెషయా 18:4యెహోవా నాకీలాగు సెలవిచ్చియున్నాడు ఎండ కాయుచుండగాను వేసవికోతకాలమున మేఘ ములు మంచు కురియుచుండగాను నేను నిమ్మళించి నా నివాసస్థలమున కనిపెట్టుచుందును.