Job · chapter 36 · verse 8
Job 36:8 in Telugu
వారు సంకెళ్లతో కట్టబడినయెడలను బాధాపాశములచేత పట్టబడినయెడలను
Vaaru sankellato kattabadinayedalanu baadhaapaashamulacheta pattabadinayedalanu
Job 36:8 in English
- King James Version (KJV)
- And if [they be] bound in fetters, [and] be holden in cords of affliction;
- World English Bible (WEB)
- If they are bound in fetters, and are taken in the cords of afflictions,
- American Standard Version (ASV)
- And if they be bound in fetters, And be taken in the cords of affliction;
- Bible in Basic English (BBE)
- And if they have been prisoned in chains, and taken in cords of trouble,
- Darby Translation (DBY)
- And if, bound in fetters, they be held in cords of affliction,
- Webster's Bible (WBS)
- And if [they are] bound in fetters, [and] are held in cords of affliction;
- Young's Literal Translation (YLT)
- And if prisoners in fetters They are captured with cords of affliction,
Read in context
- 6భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడడు ఆయన దీనులకు న్యాయము జరిగించును.
- 7నీతిమంతులను ఆయన చూడకపోడు సింహాసనముమీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యమును కూర్చుండబెట్టును వారు ఘనపరచబడుదురు.
- 8వారు సంకెళ్లతో కట్టబడినయెడలను బాధాపాశములచేత పట్టబడినయెడలను
- 9అప్పుడు వారు గర్వముగా ప్రవర్తించిరని ఆయన వారి వారి కార్యములను వారి వారి దోషములను వారికి తెలియజేయును.
- 10ఉపదేశము వినుటకై వారి చెవిని తెరువజేయును. పాపము విడిచి రండని ఆజ్ఞ ఇచ్చును.
Cross references
- Proverbs 5:22 సామెతలు 5:22దుష్టుని దోషములు వానిని చిక్కులబెట్టును వాడు తన పాపపాశములవలన బంధింపబడును.
- Psalm 107:10 కీర్తనలు 107:10దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున
- Psalm 116:3 కీర్తనలు 116:3మరణబంధములు నన్ను చుట్టుకొని యుండెను పాతాళపు వేదనలు నన్ను పట్టుకొనియుండెను శ్రమయు దుఃఖమును నాకు కలిగెను.
- Lamentations 3:9 విలాపవాక్యములు 3:9ఆయన నా మార్గములకు అడ్డముగా చెక్కుడురాళ్లు కట్టియున్నాడు నేను పోజాలకుండ నా త్రోవలను కట్టివేసి యున్నాడు
- Job 19:6 యోబు 19:6ఆలాగైతే దేవుడు నాకు అన్యాయము చేసెననియు తన వలలో నన్ను చిక్కించుకొనెననియు మీరుతెలిసికొనుడి.
- Psalm 18:5 కీర్తనలు 18:5పాతాళపు పాశములు నన్ను అరికట్టగను మరణపు ఉరులు నన్ను ఆవరింపగను
- Job 13:27 యోబు 13:27బొండలలో నా కాళ్లు బిగించియున్నావునా ప్రవర్తన అంతయు నీవు కనిపెట్టుచున్నావునా అరికాళ్లచుట్టు గిఱిగీసియున్నావు
- Job 33:18–19 యోబు 33:18–19ఆయన వారి చెవులను తెరవచేయును వారికొరకు ఉపదేశము సిద్ధపరచును. వ్యాధిచేత మంచమెక్కుటవలనను ఒకని యెముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణము నొందును