Job · chapter 37 · verse 3
Job 37:3 in Telugu
ఆకాశవైశాల్యమంతటి క్రింద ఆయనదాని వినిపించును భూమ్యంతములవరకు తన మెరుపును కనబడజేయును.
Aakaashavaishaalyamantati krinda aayanadaani vinipinchunu bhoomyantamulavaraku tana merupunu kanabadajeyunu.
Job 37:3 in English
- King James Version (KJV)
- He directeth it under the whole heaven, and his lightning unto the ends of the earth.
- World English Bible (WEB)
- He sends it out under the whole sky, and his lightning to the ends of the earth.
- American Standard Version (ASV)
- He sendeth it forth under the whole heaven, And his lightning unto the ends of the earth.
- Bible in Basic English (BBE)
- He sends it out through all the heaven, and his thunder-flame to the ends of the earth.
- Darby Translation (DBY)
- He sendeth it forth under the whole heaven, and his lightning unto the ends of the earth.
- Webster's Bible (WBS)
- He directeth it under the whole heaven, and his lightning to the ends of the earth.
- Young's Literal Translation (YLT)
- Under the whole heavens He directeth it, And its light [is] over the skirts of the earth.
Read in context
- 1దీనినిబట్టి నా హృదయము వణకుచున్నదిదాని స్థలములోనుండి అది కదలింపబడుచున్నది.
- 2ఆయన స్వరగర్జనమును వినుడి ఆయన నోటనుండి బయలువెళ్లు ధ్వని నాలకించుడి.
- 3ఆకాశవైశాల్యమంతటి క్రింద ఆయనదాని వినిపించును భూమ్యంతములవరకు తన మెరుపును కనబడజేయును.
- 4దాని తరువాత ఉరుముధ్వని గర్జించును ఆయన తన గంభీరమైన స్వరముతో గర్జించును ఆయన ధ్వని వినబడునప్పుడు ఆయన మెరుపును నిలిపివేయడు
- 5దేవుడు ఆశ్చర్యముగా ఉరుముధ్వని చేయును మనము గ్రహింపలేని గొప్పకార్యములను ఆయన చేయును.
Cross references
- Job 38:13 యోబు 38:13అది దుష్టులను తనలోనుండకుండ దులిపివేయునట్లును నీ వెప్పుడైన ఉదయమును కలుగజేసితివా? అరుణోదయమునకు దాని స్థలమును తెలిపితివా?
- Matthew 24:27 మత్తయి 24:27మెరుపు తూర్పున పుట్టి పడమటివరకు ఏలాగు కనబడునో ఆలాగే మనుష్యకుమారుని రాకడయు నుండును.
- Isaiah 11:12 యెషయా 11:12జనములను పిలుచుటకు ఆయన యొక ధ్వజము నిలువ బెట్టును భ్రష్టులైపోయిన ఇశ్రాయేలీయులను పోగుచేయును భూమియొక్క నాలుగు దిగంతములనుండి చెదరి పోయిన యూదా వారిని సమకూర్చును.
- Psalm 97:4 కీర్తనలు 97:4ఆయన మెరుపులు లోకమును ప్రకాశింపజేయుచున్నవి భూమి దాని చూచి కంపించుచున్నది.
- Psalm 77:13 కీర్తనలు 77:13దేవా, నీమార్గము పరిశుద్ధమైనది. దేవునివంటి మహా దేవుడు ఎక్కడనున్నాడు?
- Revelation 11:19 ప్రకటన 11:19మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవ బడగా దేవుని నిబంధనమందసము ఆయన ఆలయములో కనబడెను. అప్పుడు మెరుపులును ధ్వనులును ఉరుములును భూకంపమును గొప్ప వడగండ్లును పుట్టెను.