Job · chapter 38 · verse 34
Job 38:34 in Telugu
జలరాసులు నిన్ను కప్పునట్లు మేఘములకు నీవు ఆజ్ఞ ఇయ్యగలవా?
Jalaraasulu ninnu kappunatlu meghamulaku neevu aajnya iyyagalavaa?
Job 38:34 in English
- King James Version (KJV)
- Canst thou lift up thy voice to the clouds, that abundance of waters may cover thee?
- World English Bible (WEB)
- “Can you lift up your voice to the clouds, that abundance of waters may cover you?
- American Standard Version (ASV)
- Canst thou lift up thy voice to the clouds, That abundance of waters may cover thee?
- Bible in Basic English (BBE)
- Is your voice sent up to the cloud, so that you may be covered by the weight of waters?
- Darby Translation (DBY)
- Dost thou lift up thy voice to the clouds, that floods of waters may cover thee?
- Webster's Bible (WBS)
- Canst thou lift thy voice to the clouds, that abundance of waters may cover thee?
- Young's Literal Translation (YLT)
- Dost thou lift up to the cloud thy voice, And abundance of water doth cover thee?
Read in context
- 32వాటి వాటి కాలములలో నక్షత్రరాసులను వచ్చు నట్లు చేయగలవా? సప్తర్షి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా?
- 33ఆకాశమండలపు కట్టడలను నీవెరుగుదువా? దానికి భూమిమీదగల ప్రభుత్వమును నీవు స్థాపింప గలవా?
- 34జలరాసులు నిన్ను కప్పునట్లు మేఘములకు నీవు ఆజ్ఞ ఇయ్యగలవా?
- 35మెరుపులు బయలువెళ్లి చిత్తము ఉన్నామని నీతో చెప్పునట్లు నీవు వాటిని బయటికి రప్పింపగలవా?
- 36అంతరింద్రియములలో జ్ఞానముంచిన వాడెవడు? హృదయమునకు తెలివి నిచ్చినవాడెవడు?
Cross references
- Job 22:11 యోబు 22:11నిన్ను చిక్కించుకొన్న అంధకారమును నీవు చూచుట లేదా?నిన్ను ముంచబోవు ప్రళయజలములను నీవు చూచుట లేదా?
- Zechariah 10:1 జెకర్యా 10:1కడవరి వానకాలమున వర్షము దయచేయుమని యెహోవాను వేడుకొనుడి. ప్రతివాని చేనిలోను పైరు మొలుచునట్లు యెహోవా మెరుపులను పుట్టించును, ఆయన వానలు మెండుగా కురిపించును.
- 1 Samuel 12:18 1 సమూయేలు 12:18సమూయేలు యెహోవాను వేడుకొనినప్పుడు యెహోవా ఆ దినమున ఉరుములను వర్షమును పంపగా జనులందరు యెహోవాకును సమూయేలునకును బహుగా భయపడి
- Amos 5:8 ఆమోసు 5:8ఆయన సప్తఋషీ నక్షత్రములను మృగశీర్ష నక్షత్రమును సృష్టించినవాడు, కారు చీకటిని ఉదయముగా మార్చువాడు, పగటిని రాత్రి చీకటివలె మార్పుచేయువాడు, సముద్రజలములను పిలిచి వాటిని భూమిమీద పొర్లి పారజేయువాడు.
- Job 36:27–28 యోబు 36:27–28ఆయన ఉదకబిందువులను పైనుండి కురిపించును మంచుతోకూడిన వర్షమువలె అవి పడును మేఘములు వాటిని కుమ్మరించును మనుష్యులమీదికి అవి సమృద్ధిగా దిగును.
- James 5:18 యాకోబు 5:18అతడు మరల ప్రార్థనచేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను.