Job · chapter 38 · verse 32
Job 38:32 in Telugu
వాటి వాటి కాలములలో నక్షత్రరాసులను వచ్చు నట్లు చేయగలవా? సప్తర్షి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా?
Vaati vaati kaalamulalo nakshatraraasulanu vachchu natlu cheyagalavaa? Saptarshi nakshatramulanu vaati upanakshatramulanu neevu nadipimpagalavaa?
Job 38:32 in English
- King James Version (KJV)
- Canst thou bring forth Mazzaroth in his season? or canst thou guide Arcturus with his sons?
- World English Bible (WEB)
- Can you lead the constellations out in their season? Or can you guide the Bear with her cubs?
- American Standard Version (ASV)
- Canst thou lead forth the Mazzaroth in their season? Or canst thou guide the Bear with her train?
- Bible in Basic English (BBE)
- Do you make Mazzaroth come out in its right time, or are the Bear and its children guided by you?
- Darby Translation (DBY)
- Dost thou bring forth the constellations each in its season? or dost thou guide the Bear with her sons?
- Webster's Bible (WBS)
- Canst thou bring forth Mazzaroth in its season? or canst thou guide Arcturus with its sons?
- Young's Literal Translation (YLT)
- Dost thou bring out Mazzaroth in its season? And Aysh for her sons dost thou comfort?
Read in context
- 30జలములు రాతివలె గడ్డకట్టును అగాధజలముల ముఖము గట్టిపరచబడును.
- 31కృత్తిక నక్షత్రములను నీవు బంధింపగలవా? మృగశీర్షకు కట్లను విప్పగలవా?
- 32వాటి వాటి కాలములలో నక్షత్రరాసులను వచ్చు నట్లు చేయగలవా? సప్తర్షి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా?
- 33ఆకాశమండలపు కట్టడలను నీవెరుగుదువా? దానికి భూమిమీదగల ప్రభుత్వమును నీవు స్థాపింప గలవా?
- 34జలరాసులు నిన్ను కప్పునట్లు మేఘములకు నీవు ఆజ్ఞ ఇయ్యగలవా?
Cross references
- Job 38:31 యోబు 38:31కృత్తిక నక్షత్రములను నీవు బంధింపగలవా? మృగశీర్షకు కట్లను విప్పగలవా?
- Job 9:9 యోబు 9:9ఆయన స్వాతి మృగశీర్షము కృత్తిక అనువాటిని దక్షిణనక్షత్రరాసులను చేసినవాడు.
- 2 Kings 23:5 2 రాజులు 23:5మరియు యూదా పట్టణములయం దున్న ఉన్నతస్థలములలోను యెరూషలేము చుట్టునున్న చోట్లలోను ధూపము వేయుటకై యూదారాజులు నియమించిన అర్చకులనేమి, బయలునకును సూర్యచంద్రు లకును గ్రహములకును నక్షత్రములకును ధూపము వేయు వారినేమి, అతడు అందరిని నిలిపి వేసెను.