Job · chapter 38 · verse 37
Job 38:37 in Telugu
జ్ఞానముచేత మేఘములను వివరింపగలవాడెవడు?
Jnyaanamucheta meghamulanu vivarimpagalavaadevadu?
Job 38:37 in English
- King James Version (KJV)
- Who can number the clouds in wisdom? or who can stay the bottles of heaven,
- World English Bible (WEB)
- Who can count the clouds by wisdom? Or who can pour out the containers of the sky,
- American Standard Version (ASV)
- Who can number the clouds by wisdom? Or who can pour out the bottles of heaven,
- Bible in Basic English (BBE)
- By whose wisdom are the clouds numbered, or the water-skins of the heavens turned to the earth,
- Darby Translation (DBY)
- Who numbereth the clouds with wisdom? or who poureth out the bottles of the heavens,
- Webster's Bible (WBS)
- Who can number the clouds in wisdom? or who can stay the bottles of heaven,
- Young's Literal Translation (YLT)
- Who doth number the clouds by wisdom? And the bottles of the heavens, Who doth cause to lie down,
Read in context
- 35మెరుపులు బయలువెళ్లి చిత్తము ఉన్నామని నీతో చెప్పునట్లు నీవు వాటిని బయటికి రప్పింపగలవా?
- 36అంతరింద్రియములలో జ్ఞానముంచిన వాడెవడు? హృదయమునకు తెలివి నిచ్చినవాడెవడు?
- 37జ్ఞానముచేత మేఘములను వివరింపగలవాడెవడు?
- 38ధూళి బురదయై పారునట్లును మంటిపెడ్డలు ఒకదానికొకటి అంటుకొనునట్లును ఆకాశపు కలశములలోని వర్షమును కుమ్మరించువాడెవడు?
- 39ఆడుసింహము నిమిత్తము నీవు ఎరను వేటాడెదవా?
Cross references
- Psalm 147:4 కీర్తనలు 147:4నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించియున్నాడు వాటికన్నిటికి పేరులు పెట్టుచున్నాడు.
- Genesis 9:15 ఆదికాండము 9:15అప్పుడు నాకును మీకును సమస్త జీవరాసులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకము చేసికొందును గనుక సమస్త శరీరులను నాశనము చేయుటకు ఆలాగు ప్రవాహముగా నీళ్లు రావు.
- Genesis 15:5 ఆదికాండము 15:5మరియు ఆయన వెలుపలికి అతని తీసికొని వచ్చి నీవు ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము ఆలాగవునని చెప్పెను.
- Genesis 8:1 ఆదికాండము 8:1దేవుడు నోవహును అతనితోకూడ ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసికొనెను. దేవుడు భూమిమీద వాయువు విసరునట్లు చేయుటవలన నీళ్లు తగ్గిపోయెను.