Job · chapter 39 · verse 12
Job 39:12 in Telugu
అది నీ ధాన్యమును ఇంటికి తెచ్చి నీ కళ్లమందున్న ధాన్యమును కూర్చునని దాని నమ్ముదువా?
Adi nee dhaanyamunu intiki techchi nee kallamandunna dhaanyamunu koorchunani daani nammuduvaa?
Job 39:12 in English
- King James Version (KJV)
- Wilt thou believe him, that he will bring home thy seed, and gather [it into] thy barn?
- World English Bible (WEB)
- Will you confide in him, that he will bring home your seed, and gather the grain of your threshing floor?
- American Standard Version (ASV)
- Wilt thou confide in him, that he will bring home thy seed, And gather [the grain] of thy threshing-floor?
- Bible in Basic English (BBE)
- Will you be looking for him to come back, and get in your seed to the crushing-floor?
- Darby Translation (DBY)
- Wilt thou trust him to bring home thy seed, and gather it into thy threshing-floor?
- Webster's Bible (WBS)
- Wilt thou believe him, that he will bring home thy seed, and gather [it into] thy barn?
- Young's Literal Translation (YLT)
- Dost thou trust in him That he doth bring back thy seed? And [to] thy threshing-floor doth gather [it]?
Read in context
- 10పగ్గము వేసి గురుపోతును నాగటిచాలులో కట్ట గలవా? అది నీచేత తోలబడి లోయలను చదరము చేయునా?
- 11దాని బలము గొప్పదని దాని నమ్ముదువా? దానికి నీ పని అప్పగించెదవా?
- 12అది నీ ధాన్యమును ఇంటికి తెచ్చి నీ కళ్లమందున్న ధాన్యమును కూర్చునని దాని నమ్ముదువా?
- 13నిప్పుకోడి సంతోషముచేత రెక్కల నాడించును. రెక్కలును వెండ్రుకలును దాని కున్నందున అది వాత్సల్యము కలదిగా నున్నదా?
- 14లేదుసుమీ, అది నేలను దాని గుడ్లను పెట్టును ధూళిలో వాటిని కాచును.
Cross references
- Matthew 13:30 మత్తయి 13:30కోతకాలమువరకు రెంటినికలిసి యెదుగ నియ్యుడి; కోతకాలమందు గురుగులను ముందుగాకూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి, గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదుననెను.
- Proverbs 3:16 సామెతలు 3:16దాని కుడిచేతిలో దీర్ఘాయువును దాని యెడమచేతిలో ధనఘనతలును ఉన్నవి.
- Matthew 3:2 మత్తయి 3:2పరలోకరాజ్యము సమీపించియున్నది, మారుమనస్సు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను.
- Haggai 2:19 హగ్గయి 2:19కొట్లలో ధాన్యమున్నదా? ద్రాక్షచెట్లయినను అంజూరపుచెట్లయినను దానిమ్మచెట్లయి నను ఒలీవచెట్లయినను ఫలించకపోయెను గదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను.
- Nehemiah 13:15 నెహెమ్యా 13:15ఆ దినములలో యూదులలో కొందరు విశ్రాంతి దినమున ద్రాక్షతొట్లను త్రొక్కుటయు, గింజలుతొట్లలో పోయుటయు, గాడిదలమీద బరువులు మోపుటయు, ద్రాక్షారసమును ద్రాక్షపండ్లను అంజూరపు పండ్లను నానా విధములైన బరువులను విశ్రాంతిదినమున యెరూషలేములోనికి తీసికొని వచ్చుటయు చూచి, యీ ఆహారవస్తువులను ఆ దినమున అమ్మినవారిని గద్దించితిని.
- Amos 2:13 ఆమోసు 2:13ఇదిగో పంటచేని మోపుల నిండుబండి నేలను అణగ ద్రొక్కునట్లు నేను మిమ్మును అణగద్రొక్కుదును.