Job · chapter 39 · verse 10
Job 39:10 in Telugu
పగ్గము వేసి గురుపోతును నాగటిచాలులో కట్ట గలవా? అది నీచేత తోలబడి లోయలను చదరము చేయునా?
Paggamu vesi gurupotunu naagatichaalulo katta galavaa? Adi neecheta tolabadi loyalanu chadaramu cheyunaa?
Job 39:10 in English
- King James Version (KJV)
- Canst thou bind the unicorn with his band in the furrow? or will he harrow the valleys after thee?
- World English Bible (WEB)
- Can you hold the wild ox in the furrow with his harness? Or will he till the valleys after you?
- American Standard Version (ASV)
- Canst thou bind the wild-ox with his band in the furrow? Or will he harrow the valleys after thee?
- Bible in Basic English (BBE)
- Will he be pulling your plough with cords, turning up the valleys after you?
- Darby Translation (DBY)
- Canst thou bind the buffalo with his cord in the furrow? or will he harrow the valleys after thee?
- Webster's Bible (WBS)
- Canst thou bind the unicorn with his band in the furrow? or will he harrow the valleys after thee?
- Young's Literal Translation (YLT)
- Dost thou bind a Reem in a furrow [with] his thick band? Doth he harrow valleys after thee?
Read in context
- 8పర్వతముల పంక్తియే దానికి మేతభూమి ప్రతివిధమైన పచ్చని మొలకను అది వెదకుకొనును.
- 9గురుపోతు నీకు లోబడుటకు సమ్మతించునా? అది నీ శాలలో నిలుచునా?
- 10పగ్గము వేసి గురుపోతును నాగటిచాలులో కట్ట గలవా? అది నీచేత తోలబడి లోయలను చదరము చేయునా?
- 11దాని బలము గొప్పదని దాని నమ్ముదువా? దానికి నీ పని అప్పగించెదవా?
- 12అది నీ ధాన్యమును ఇంటికి తెచ్చి నీ కళ్లమందున్న ధాన్యమును కూర్చునని దాని నమ్ముదువా?
Cross references
- Job 39:5 యోబు 39:5అడవిగాడిదను స్వేచ్ఛగా పోనిచ్చినవాడెవడు? అడవిగాడిద కట్లను విప్పినవాడెవడు?
- Micah 1:13 మీకా 1:13లాకీషు నివాసులారా, రథములకు యుద్ధపు గుఱ్ఱములను కట్టుడి; ఇశ్రాయేలు వారు చేసిన తిరుగుబాటు క్రియలు నీయందు కనబడినవి అది సీయోను కుమార్తె పాపమునకు ప్రథమకారణముగా ఉండును.
- Hosea 10:10–11 హోషేయ 10:10–11నా యిష్టప్రకారము నేను వారిని శిక్షింతును; వారు చేసిన రెండు దోషక్రియలకు నేను వారిని బంధింపగా అన్యజనులు కూడి వారిమీదికి వత్తురు. ఎఫ్రాయిము నూర్పునందు అభ్యాసముగలదై కంకులను త్రొక్కగోరు పెయ్యవలె ఉన్నది; అయితే దాని నున్నని మెడకు నేను కాడి కట్టుదును; ఎఫ్రాయిముచేత దున్నిం చుటకు నేనొకని నియమింతును, యూదా భూమిని దున్నును, యాకోబు దానిని చదును చేసికొనును.
- Job 1:14 యోబు 1:14ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయుచునుండగా షెబాయీయులు వాటిమీద పడి వాటిని పట్టుకొని పోయి
- Job 39:7 యోబు 39:7పట్టణపు కోలాహలమును అది తిరస్కరించును తోలువాని కేకలను అది వినదు.
- Psalm 129:3 కీర్తనలు 129:3దున్నువారు నా వీపుమీద దున్నిరి వారు చాళ్లను పొడుగుగా చేసిరి.
- Job 41:5 యోబు 41:5నీవు ఒక పిట్టతో ఆటలాడునట్లు దానితో ఆట లాడెదవా? నీ కన్యకలు ఆడుకొనుటకై దాని కట్టివేసెదవా?