Job · chapter 39 · verse 13
Job 39:13 in Telugu
నిప్పుకోడి సంతోషముచేత రెక్కల నాడించును. రెక్కలును వెండ్రుకలును దాని కున్నందున అది వాత్సల్యము కలదిగా నున్నదా?
Nippukodi santoshamucheta rekkala naadinchunu. Rekkalunu vendrukalunu daani kunnanduna adi vaatsalyamu kaladigaa nunnadaa?
Job 39:13 in English
- King James Version (KJV)
- [Gavest thou] the goodly wings unto the peacocks? or wings and feathers unto the ostrich?
- World English Bible (WEB)
- “The wings of the ostrich wave proudly, but are they the feathers and plumage of love?
- American Standard Version (ASV)
- The wings of the ostrich wave proudly; [But] are they the pinions and plumage of love?
- Bible in Basic English (BBE)
- Is the wing of the ostrich feeble, or is it because she has no feathers,
- Darby Translation (DBY)
- The wing of the ostrich beats joyously — But is it the stork's pinion and plumage?
- Webster's Bible (WBS)
- [Gavest thou] the goodly wings to the peacocks? or wings and feathers to the ostrich!
- Young's Literal Translation (YLT)
- The wing of the rattling ones exulteth, Whether the pinion of the ostrich or hawk.
Read in context
- 11దాని బలము గొప్పదని దాని నమ్ముదువా? దానికి నీ పని అప్పగించెదవా?
- 12అది నీ ధాన్యమును ఇంటికి తెచ్చి నీ కళ్లమందున్న ధాన్యమును కూర్చునని దాని నమ్ముదువా?
- 13నిప్పుకోడి సంతోషముచేత రెక్కల నాడించును. రెక్కలును వెండ్రుకలును దాని కున్నందున అది వాత్సల్యము కలదిగా నున్నదా?
- 14లేదుసుమీ, అది నేలను దాని గుడ్లను పెట్టును ధూళిలో వాటిని కాచును.
- 15దేనిపాదమైన వాటిని త్రొక్క వచ్చుననియైనను అడవిజంతువు వాటిని చితక ద్రొక్కవచ్చుననియైనను అనుకొనకయే యున్నది.
Cross references
- Jeremiah 8:7 యిర్మీయా 8:7ఆకాశములకెగురు సంకుబుడి కొంగయైనను తన కాలము నెరుగును, తెల్ల గువ్వయు మంగలకత్తిపిట్టయు ఓదెకొరుకును తాము రావలసిన కాలమును ఎరుగును, అయితే నా ప్రజలు యెహోవా న్యాయవిధిని ఎరుగరు.
- Zechariah 5:9 జెకర్యా 5:9నేను మరల తేరి చూడగా ఇద్దరు స్త్రీలు బయలుదేరిరి; సంకుబుడి కొంగ రెక్కలవంటి రెక్కలు వారి కుండెను, గాలి వారి రెక్కలను ఆడించుచుండెను, వారు వచ్చి తూమును భూమ్యాకాశముల మధ్యకు ఎత్తి దాని మోసిరి.
- 2 Chronicles 9:21 2 దినవృత్తాంతములు 9:21సొలొమోను దినములలో వెండియెన్నికకు రానిదాయెను
- Job 30:29 యోబు 30:29నేను నక్కలకు సోదరుడనైతిని నిప్పుకోళ్ల జతకాడనైతిని.
- Psalm 104:17 కీర్తనలు 104:17అచ్చట పక్షులు తమ గూళ్లు కట్టుకొనును అచ్చట సరళవృక్షములపైన కొంగలు నివాసముచేయు చున్నవి.
- Leviticus 11:19 లేవీయకాండము 11:19సంకుబుడి కొంగ, ప్రతివిధమైన కొంగ, కుకుడుగువ్వ, గబ్బిలము.
- 1 Kings 10:22 1 రాజులు 10:22సముద్రమందు హీరాము ఓడలతో కూడ తర్షీషు ఓడలును రాజునకు కలిగి యుండెను; ఈ తర్షీషు ఓడలు మూడు సంవత్సరములకు ఒకమారు బంగార మును వెండిని దంతమును కోతులను నెమిలి పిట్టలను తీసికొని వచ్చుచుండెను.