Job · chapter 39 · verse 19
Job 39:19 in Telugu
గుఱ్ఱమునకు నీవు బలమునిచ్చితివా? జూలు వెండ్రుకలతో దాని మెడను కప్పితివా?
Gurramunaku neevu balamunichchitivaa? Joolu vendrukalato daani medanu kappitivaa?
Job 39:19 in English
- King James Version (KJV)
- Hast thou given the horse strength? hast thou clothed his neck with thunder?
- World English Bible (WEB)
- “Have you given the horse might? Have you clothed his neck with a quivering mane?
- American Standard Version (ASV)
- Hast thou given the horse [his] might? Hast thou clothed his neck with the quivering mane?
- Bible in Basic English (BBE)
- Do you give strength to the horse? is it by your hand that his neck is clothed with power?
- Darby Translation (DBY)
- Hast thou given strength to the horse? hast thou clothed his neck with the quivering mane?
- Webster's Bible (WBS)
- Hast thou given the horse strength? hast thou clothed his neck with thunder?
- Young's Literal Translation (YLT)
- Dost thou give to the horse might? Dost thou clothe his neck [with] a mane?
Read in context
- 17దేవుడు దానిని తెలివిలేనిదిగా జేసెను ఆయన దానికి వివేచనాశక్తి ననుగ్రహించి యుండ లేదు.
- 18అది లేచునప్పుడు గుఱ్ఱమును దాని రౌతును తిరస్క రించును.
- 19గుఱ్ఱమునకు నీవు బలమునిచ్చితివా? జూలు వెండ్రుకలతో దాని మెడను కప్పితివా?
- 20మిడతవలె అది గంతులు వేయునట్లు చేయుదువా? దాని నాసికారంధ్ర ధ్వని భీకరము.
- 21మైదానములో అది కాలు దువ్వి తన బలమునుబట్టి సంతోషించును అది ఆయుధధారులను ఎదుర్కొనబోవును.
Cross references
- Psalm 104:1 కీర్తనలు 104:1నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. యెహోవా, నా దేవా నీవు అధిక ఘనతవహించిన వాడవు నీవు మహాత్మ్యమును ప్రభావమును ధరించియున్నావు.
- Psalm 93:1 కీర్తనలు 93:1యెహోవా రాజ్యము చేయుచున్నాడు ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించియున్నాడు యెహోవా బలముధరించి బలముతో నడుము కట్టు కొనియున్నాడు కదలకుండునట్లు భూలోకము స్థిరపరచబడియున్నది.
- Psalm 147:10 కీర్తనలు 147:10గుఱ్ఱముల బలమునందు ఆయన సంతోషించడు నరులకాలిసత్తువయందు ఆయన ఆనందించడు.
- Exodus 15:1 నిర్గమకాండము 15:1అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులును యెహోవానుగూర్చి యీ కీర్తన పాడిరి - యెహోవానుగూర్చి గానముచేసెదను ఆయన మిగుల అతిశయించి జయించెను గుఱ్ఱమును దాని రౌతును ఆయన సముద్రములో పడద్రోసెను.
- Job 39:25 యోబు 39:25బాకానాదము వినబడినప్పుడెల్ల అది అహా అహా అనుకొని దూరమునుండి యుద్ధవాసన తెలిసి కొనును సేనాధిపతుల ఆర్భాటమును యుద్ధఘోషను వినును.
- Mark 3:17 మార్కు 3:17జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను; వీరిద్దరికి ఆయన బోయ నేర్గెసను పేరుపెట్టెను; బోయనేర్గెసు అనగా ఉరిమెడు వారని అర్థము.