Job · chapter 39 · verse 18
Job 39:18 in Telugu
అది లేచునప్పుడు గుఱ్ఱమును దాని రౌతును తిరస్క రించును.
Adi lechunappudu gurramunu daani rautunu tiraska rinchunu.
Job 39:18 in English
- King James Version (KJV)
- What time she lifteth up herself on high, she scorneth the horse and his rider.
- World English Bible (WEB)
- When she lifts up herself on high, she scorns the horse and his rider.
- American Standard Version (ASV)
- What time she lifteth up herself on high, She scorneth the horse and his rider.
- Bible in Basic English (BBE)
- When she is shaking her wings on high, she makes sport of the horse and of him who is seated on him.
- Darby Translation (DBY)
- What time she lasheth herself on high, she scorneth the horse and his rider.
- Webster's Bible (WBS)
- When she lifteth herself on high, she scorneth the horse and his rider.
- Young's Literal Translation (YLT)
- At the time on high she lifteth herself up, She laugheth at the horse and at his rider.
Read in context
- 16తన పిల్లలు తనవికానట్టు వాటియెడల అది కాఠిన్యము చూపును దాని కష్టము వ్యర్థమైనను దానికి చింతలేదు
- 17దేవుడు దానిని తెలివిలేనిదిగా జేసెను ఆయన దానికి వివేచనాశక్తి ననుగ్రహించి యుండ లేదు.
- 18అది లేచునప్పుడు గుఱ్ఱమును దాని రౌతును తిరస్క రించును.
- 19గుఱ్ఱమునకు నీవు బలమునిచ్చితివా? జూలు వెండ్రుకలతో దాని మెడను కప్పితివా?
- 20మిడతవలె అది గంతులు వేయునట్లు చేయుదువా? దాని నాసికారంధ్ర ధ్వని భీకరము.
Cross references
- 2 Kings 19:21 2 రాజులు 19:21అతనిగూర్చి యెహోవా సెలవిచ్చుమాట యేదనగాసీయోను కుమారియైన కన్యక నిన్ను దూషణచేయుచున్నది; నిన్ను అపహాస్యము చేయు చున్నది; యెరూషలేము కుమారి నిన్ను చూచి తల ఊచు చున్నది.
- Job 39:22 యోబు 39:22అది భయము పుట్టించుదానిని వెక్కిరించి భీతినొంద కుండును ఖడ్గమును చూచి వెనుకకు తిరుగదు.
- Job 39:7 యోబు 39:7పట్టణపు కోలాహలమును అది తిరస్కరించును తోలువాని కేకలను అది వినదు.
- Job 41:29 యోబు 41:29దుడ్డుకఱ్ఱలు గడ్డిపరకలుగా ఎంచబడును అది వడిగా పోవుచుండు ఈటెను చూచి నవ్వును.
- Job 5:22 యోబు 5:22పొలములోని రాళ్లతో నీవు నిబంధన చేసికొని యుందువు అడవిమృగములు నీతో సమ్మతిగా నుండును.