Job · chapter 39 · verse 30
Job 39:30 in Telugu
దాని పిల్లలు రక్తము పీల్చును హతులైనవారు ఎక్కడనుందురో అక్కడనే అది యుండును.
Daani pillalu raktamu peelchunu hatulainavaaru ekkadanunduro akkadane adi yundunu.
Job 39:30 in English
- King James Version (KJV)
- Her young ones also suck up blood: and where the slain [are], there [is] she.
- World English Bible (WEB)
- His young ones also suck up blood. Where the slain are, there he is.”
- American Standard Version (ASV)
- Her young ones also suck up blood: And where the slain are, there is she.
- Bible in Basic English (BBE)
- His young have blood for their drink, and where the dead bodies are, there is he to be seen.
- Darby Translation (DBY)
- And his young ones suck up blood; and where the slain are, there is he.
- Webster's Bible (WBS)
- Her young ones also suck up blood: and where the slain [are] , there [is] she.
- Young's Literal Translation (YLT)
- And his brood gulp up blood, And where the pierced [are] — there [is] he!
Read in context
- 28అది రాతికొండమీద నివసించును కొండపేటుమీదను ఎవరును ఎక్కజాలని యెత్తు చోటను గూడు కట్టుకొనును.
- 29అక్కడనుండియే తన యెరను వెదకును. దాని కన్నులు దానిని దూరమునుండి కనిపెట్టును.
- 30దాని పిల్లలు రక్తము పీల్చును హతులైనవారు ఎక్కడనుందురో అక్కడనే అది యుండును.
Cross references
- Matthew 24:28 మత్తయి 24:28పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవును.
- Luke 17:37 లూకా 17:37ఆయన పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలును పోగవునని వారితో చెప్పెను.
- Ezekiel 39:17–19 యెహెజ్కేలు 39:17–19నరపుత్రుడా, ప్రభువైన యెహోవా సెలవిచ్చున దేమనగా సకలజాతుల పక్షులకును భూమృగముల కన్ని టికిని యీ సమాచారము తెలియజేయుము నేను మీ కొరకు వధించు బలికి నలుదిక్కులనుండి కూడి రండి; ఇశ్రాయేలీయుల పర్వతములమీద నొక గొప్ప బలి జరు గును, మీరు మాంసము తిందురు రక్తము త్రాగుదురు; బలాఢ్యుల మాంసము తిందురు, భూపతుల రక్తమును, బాషానులో క్రొవ్విన పొట్లేళ్ల యొక్కయు గొఱ్ఱెపిల్లల యొక్కయు మేకలయొక్కయు కోడెలయొక్కయు రక్తము త్రాగుదురు. నేను మీ కొరకు బలి వధింప బోవుచున్నాను, మీరు కడుపార క్రొవ్వు తిందురు, మత్తు కలుగునంతగా రక్తము త్రాగుదురు.