Job · chapter 39 · verse 29
Job 39:29 in Telugu
అక్కడనుండియే తన యెరను వెదకును. దాని కన్నులు దానిని దూరమునుండి కనిపెట్టును.
Akkadanundiye tana yeranu vedakunu. Daani kannulu daanini dooramunundi kanipettunu.
Job 39:29 in English
- King James Version (KJV)
- From thence she seeketh the prey, [and] her eyes behold afar off.
- World English Bible (WEB)
- From there he spies out the prey. His eyes see it afar off.
- American Standard Version (ASV)
- From thence she spieth out the prey; Her eyes behold it afar off.
- Bible in Basic English (BBE)
- From there he is watching for food; his eye sees it far off.
- Darby Translation (DBY)
- From thence he spieth out the prey, his eyes look into the distance;
- Webster's Bible (WBS)
- From thence she seeketh the prey, [and] her eyes behold afar off.
- Young's Literal Translation (YLT)
- From thence he hath sought food, To a far off place his eyes look attentively,
Read in context
- 27పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశవీధి కెక్కునా? తన గూడు ఎత్తయినచోటను కట్టుకొనునా?
- 28అది రాతికొండమీద నివసించును కొండపేటుమీదను ఎవరును ఎక్కజాలని యెత్తు చోటను గూడు కట్టుకొనును.
- 29అక్కడనుండియే తన యెరను వెదకును. దాని కన్నులు దానిని దూరమునుండి కనిపెట్టును.
- 30దాని పిల్లలు రక్తము పీల్చును హతులైనవారు ఎక్కడనుందురో అక్కడనే అది యుండును.