Job · chapter 40 · verse 7
Job 40:7 in Telugu
పౌరుషము తెచ్చుకొని నీ నడుము కట్టుకొనుము నేను నీకు ప్రశ్నవేసెదను నీవు ప్రత్యుత్తరమిమ్ము.
Paurushamu techchukoni nee nadumu kattukonumu nenu neeku prashnavesedanu neevu pratyuttaramimmu.
Job 40:7 in English
- King James Version (KJV)
- Gird up thy loins now like a man: I will demand of thee, and declare thou unto me.
- World English Bible (WEB)
- “Now brace yourself like a man. I will question you, and you will answer me.
- American Standard Version (ASV)
- Gird up thy loins now like a man: I will demand of thee, and declare thou unto me.
- Bible in Basic English (BBE)
- Get your strength together like a man of war: I will put questions to you, and you will give me the answers.
- Darby Translation (DBY)
- Gird up now thy loins like a man: I will demand of thee, and inform thou me.
- Webster's Bible (WBS)
- Gird up thy loins now like a man: I will demand of thee, and declare thou to me.
- Young's Literal Translation (YLT)
- Gird, I pray thee, as a man, thy loins, I ask thee, and cause thou Me to know.
Read in context
- 5ఒక మారు మాటలాడితిని నేను మరల నోరెత్తను. రెండు సారులు మాటలాడితిని ఇకను పలుకను.
- 6అప్పుడు యెహోవా సుడిగాలిలోనుండి ఈలాగు యోబుతో ప్రత్యుత్తరమిచ్చెను
- 7పౌరుషము తెచ్చుకొని నీ నడుము కట్టుకొనుము నేను నీకు ప్రశ్నవేసెదను నీవు ప్రత్యుత్తరమిమ్ము.
- 8నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేసెదవా? నిర్దోషివని నీవు తీర్పు పొందుటకై నామీద అపరాధము మోపుదువా?
- 9దేవునికి కలిగియున్న బాహుబలము నీకు కలదా? ఆయన ఉరుము ధ్వనివంటి స్వరముతో నీవు గర్జింప గలవా?
Cross references
- Job 38:3 యోబు 38:3పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము నేను నీకు ప్రశ్న వేయుదును నీవు దానిని నాకు తెలియజెప్పుము.
- Job 42:4 యోబు 42:4నేను మాటలాడ గోరుచున్నాను దయచేసి నా మాట ఆలకింపుము ఒక సంగతి నిన్ను అడిగెదను దానిని నాకు తెలియ జెప్పుము.
- Job 23:3–4 యోబు 23:3–4ఆయన నివాసస్థానమునొద్ద నేను చేరునట్లుగా ఆయనను ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియబడును గాక. ఆయన సన్నిధిని నేను నా వ్యాజ్యెమును విశదపరచెదను వాదములతో నా నోరు నింపుకొనెదను.
- Job 13:22 యోబు 13:22అప్పుడు నీవు పిలిచిన యెడల నేను నీ కుత్తర మిచ్చెదను నేను పలికెదను నీవు నా కుత్తరమిమ్ము