Job · chapter 42 · verse 4
Job 42:4 in Telugu
నేను మాటలాడ గోరుచున్నాను దయచేసి నా మాట ఆలకింపుము ఒక సంగతి నిన్ను అడిగెదను దానిని నాకు తెలియ జెప్పుము.
Nenu maatalaada goruchunnaanu dayachesi naa maata aalakimpumu oka sangati ninnu adigedanu daanini naaku teliya jeppumu.
Job 42:4 in English
- King James Version (KJV)
- Hear, I beseech thee, and I will speak: I will demand of thee, and declare thou unto me.
- World English Bible (WEB)
- You said, ‘Listen, now, and I will speak; I will question you, and you will answer me.’
- American Standard Version (ASV)
- Hear, I beseech thee, and I will speak; I will demand of thee, and declare thou unto me.
- Bible in Basic English (BBE)
- Give ear to me, and I will say what is in my mind; I will put questions to you, and you will give me the answers.
- Darby Translation (DBY)
- Hear, I beseech thee, and I will speak: I will demand of thee, and inform me.
- Webster's Bible (WBS)
- Hear, I beseech thee, and I will speak: I will ask of thee, and declare thou to me.
- Young's Literal Translation (YLT)
- 'Hear, I pray thee, and I — I do speak, I ask thee, and cause thou me to know.'
Read in context
- 2నీవు సమస్తక్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలిసికొంటిని.
- 3జ్ఞానములేని మాటలచేత ఆలోచనను నిరర్థకముచేయు వీడెవడు? ఆలాగున వివేచనలేనివాడనైన నేను ఏమియు నెరుగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాటలాడితిని.
- 4నేను మాటలాడ గోరుచున్నాను దయచేసి నా మాట ఆలకింపుము ఒక సంగతి నిన్ను అడిగెదను దానిని నాకు తెలియ జెప్పుము.
- 5వినికిడిచేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని అయితే ఇప్పుడు నేను కన్నులార నిన్ను చూచు చున్నాను.
- 6కావున నన్ను నేను అసహ్యించుకొని, ధూళిలోను బూడిదెలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను.
Cross references
- Job 40:7 యోబు 40:7పౌరుషము తెచ్చుకొని నీ నడుము కట్టుకొనుము నేను నీకు ప్రశ్నవేసెదను నీవు ప్రత్యుత్తరమిమ్ము.
- Job 38:3 యోబు 38:3పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము నేను నీకు ప్రశ్న వేయుదును నీవు దానిని నాకు తెలియజెప్పుము.
- Genesis 18:30–32 ఆదికాండము 18:30–32అతడు ప్రభువు కోపపడని యెడల నేను మాటలాడెదను; ఒకవేళ అక్కడ ముప్పది మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన అక్కడ ముప్పదిమంది నాకు కనబడినయెడల నాశనము చేయననెను. అందుకతడు ఇదిగో ప్రభువుతో మాటలాడ తెగించితిని; ఒకవేళ అక్కడ ఇరువదిమంది కనబడుదురేమో అని నప్పుడు ఆయన ఆ యిరువదిమందినిబట్టి నాశనము చేయకుందుననగా అతడు ప్రభువు కోపపడని యెడల నేనింకొక మారే మాటలాడెదను; ఒకవేళ అక్కడ పదిమంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ పదిమందిని బట్టి నాశనము చేయకయుందుననెను.
- Genesis 18:27 ఆదికాండము 18:27అందుకు అబ్రాహాము ఇదిగో ధూళియు బూడిదెయునైన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను.