Job · chapter 41 · verse 13
Job 41:13 in Telugu
ఎవడైన దాని పై కవచమును లాగివేయగలడా? దాని రెండు దవడల నడిమికి ఎవడైన రాగలడా?
Evadaina daani pai kavachamunu laagiveyagaladaa? Daani rendu davadala nadimiki evadaina raagaladaa?
Job 41:13 in English
- King James Version (KJV)
- Who can discover the face of his garment? [or] who can come [to him] with his double bridle?
- World English Bible (WEB)
- Who can strip off his outer garment? Who will come within his jaws?
- American Standard Version (ASV)
- Who can strip off his outer garment? Who shall come within his jaws?
- Bible in Basic English (BBE)
- Who has ever taken off his outer skin? who may come inside his inner coat of iron?
- Darby Translation (DBY)
- Who can uncover the surface of his garment? who can come within his double jaws?
- Webster's Bible (WBS)
- Who can discover the face of his garment? [or] who can come [to him] with his double bridle?
- Young's Literal Translation (YLT)
- Who hath uncovered the face of his clothing? Within his double bridle who doth enter?
Read in context
- 11నేను తిరిగి ఇయ్యవలసి యుండునట్లు నాకెవడైనను ఏమైనను ఇచ్చెనా? ఆకాశవైశాల్యమంతటి క్రింద నున్నదంతయు నాదే గదా
- 12దాని అవయవములను గూర్చియైనను దాని మహాబల మునుగూర్చియైనను దాని చక్కని తీరునుగూర్చి యైనను పలుకక మౌనముగా నుండను.
- 13ఎవడైన దాని పై కవచమును లాగివేయగలడా? దాని రెండు దవడల నడిమికి ఎవడైన రాగలడా?
- 14దాని ముఖద్వారములను తెరవగలవాడెవడు? దాని పళ్లచుట్టు భయకంపములు కలవు
- 15దాని గట్టిపొలుసులు దానికి అతిశయాస్పదము ఎవరును తీయలేని ముద్రచేత అవి సంతనచేయబడి యున్నవి.
Cross references
- Psalm 32:9 కీర్తనలు 32:9బుద్ధి జ్ఞానములులేని గుఱ్ఱమువలెనైనను కంచరగాడిద వలెనైనను మీరు ఉండకుడి అవి నీ దగ్గరకు తేబడునట్లు వాటి నోరు వారుతోను కళ్లెముతోను బిగింపవలెను.
- 2 Kings 19:28 2 రాజులు 19:28నామీద నీవు వేయు రంకెలును నీవు చేసిన కలహమును నా చెవులలో జొచ్చెను గనుక నా గాలమును నీ ముక్కునకు తగిలించెదను. నా కళ్లెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లించెదను. నీవు వచ్చిన మార్గముననే నిన్ను మళ్లించెదను.
- James 3:3 యాకోబు 3:3గుఱ్ఱములు మనకు లోబడుటకై నోటికి కళ్లెముపెట్టి, వాటి శరీరమంతయు త్రిప్పుదుము గదా