Job · chapter 41 · verse 15
Job 41:15 in Telugu
దాని గట్టిపొలుసులు దానికి అతిశయాస్పదము ఎవరును తీయలేని ముద్రచేత అవి సంతనచేయబడి యున్నవి.
Daani gattipolusulu daaniki atishayaaspadamu evarunu teeyaleni mudracheta avi santanacheyabadi yunnavi.
Job 41:15 in English
- King James Version (KJV)
- [His] scales [are his] pride, shut up together [as with] a close seal.
- World English Bible (WEB)
- Strong scales are his pride, shut up together with a close seal.
- American Standard Version (ASV)
- [His] strong scales are [his] pride, Shut up together [as with] a close seal.
- Bible in Basic English (BBE)
- His back is made of lines of plates, joined tight together, one against the other, like a stamp.
- Darby Translation (DBY)
- The rows of his shields are a pride, shut up together [as with] a close seal.
- Webster's Bible (WBS)
- [His] scales [are his] pride, shut together [as with] a close seal.
- Young's Literal Translation (YLT)
- A pride — strong ones of shields, Shut up — a close seal.
Read in context
- 13ఎవడైన దాని పై కవచమును లాగివేయగలడా? దాని రెండు దవడల నడిమికి ఎవడైన రాగలడా?
- 14దాని ముఖద్వారములను తెరవగలవాడెవడు? దాని పళ్లచుట్టు భయకంపములు కలవు
- 15దాని గట్టిపొలుసులు దానికి అతిశయాస్పదము ఎవరును తీయలేని ముద్రచేత అవి సంతనచేయబడి యున్నవి.
- 16అవి ఒకదానితో ఒకటి హత్తుకొని యున్నవి. వాటి మధ్యకు గాలి యేమాత్రమును జొరనేరదు.
- 17ఒకదానితో ఒకటి అతకబడి యున్నవి భేదింప శక్యము కాకుండ అవి యొకదానితో నొకటి కలిసికొని యున్నవి.
Cross references
- Jeremiah 9:23 యిర్మీయా 9:23యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు జ్ఞాని తన జ్ఞానమునుబట్టియు శూరుడు తన శౌర్యమునుబట్టియు అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమునుబట్టి అతిశయింపకూడదు.
- Revelation 5:5 ప్రకటన 5:5ఆ పెద్దలలో ఒకడు ఏడువకుము; ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయముపొందెనని నాతో చెప్పెను.
- Revelation 5:2–3 ప్రకటన 5:2–3మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైనవాడెవడని బలిష్ఠుడైన యొక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు గాని భూమిమీదగాని భూమిక్రిందగాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికిని శక్తి లేకపోయెను.