Job · chapter 41 · verse 2
Job 41:2 in Telugu
నీవు దాని ముక్కుగుండ సూత్రము వేయగలవా? దాని దవడకు గాలము ఎక్కింపగలవా?
Neevu daani mukkugunda sootramu veyagalavaa? Daani davadaku gaalamu ekkimpagalavaa?
Job 41:2 in English
- King James Version (KJV)
- Canst thou put an hook into his nose? or bore his jaw through with a thorn?
- World English Bible (WEB)
- Can you put a rope into his nose, or pierce his jaw through with a hook?
- American Standard Version (ASV)
- Canst thou put a rope into his nose? Or pierce his jaw through with a hook?
- Bible in Basic English (BBE)
- Will you put a cord into his nose, or take him away with a cord round his tongue?
- Darby Translation (DBY)
- Wilt thou put a rush-rope into his nose, and pierce his jaw with a spike?
- Webster's Bible (WBS)
- Canst thou put a hook into his nose? or bore his jaw through with a thorn?
- Young's Literal Translation (YLT)
- Dost thou put a reed in his nose? And with a thorn pierce his jaw?
Read in context
- 1నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా?దాని నాలుకకు త్రాడువేసి లాగగలవా?
- 2నీవు దాని ముక్కుగుండ సూత్రము వేయగలవా? దాని దవడకు గాలము ఎక్కింపగలవా?
- 3అది నీతో విన్నపములు చేయునా? మృదువైన మాటలు నీతో పలుకునా?
- 4నీవు శాశ్వతముగా దానిని దాసునిగా చేసికొనునట్లు అది నీతో నిబంధనచేయునా?
Cross references
- Isaiah 37:29 యెషయా 37:29నామీద నీవు వేయు రంకెలును నీవు చేసిన కలహమును నా చెవులలో జొచ్చెను నా గాలము నీ ముక్కునకు తగిలించెదను నా కళ్లెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లించెదను నీవు వచ్చిన మార్గముననే నిన్ను మళ్లించెదను.
- Ezekiel 29:4–5 యెహెజ్కేలు 29:4–5నేను నీ దవుడలకు గాలములు తగిలించి, నీ నదులలోనున్న చేపలను నీ పొలుసులకు అంటజేసి, నైలులోనుండి నిన్నును నీ పొలుసులకు అంటిన నైలు చేపలన్నిటిని బయటికి లాగెదను. నిన్నును నైలునది చేపలన్నిటిని అరణ్యములో పారబోసెదను, ఎత్తు వాడును కూర్చువాడును లేక నీవు తెరపనేల మీద పడుదువు, అడవిమృగములకును ఆకాశపక్షులకును ఆహారముగా నిచ్చెదను.
- 2 Kings 19:28 2 రాజులు 19:28నామీద నీవు వేయు రంకెలును నీవు చేసిన కలహమును నా చెవులలో జొచ్చెను గనుక నా గాలమును నీ ముక్కునకు తగిలించెదను. నా కళ్లెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లించెదను. నీవు వచ్చిన మార్గముననే నిన్ను మళ్లించెదను.
- Isaiah 27:1 యెషయా 27:1ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గము పట్టుకొనును తీవ్రసర్పమైన మకరమును వంకరసర్పమైన మకరమును ఆయన దండించును సముద్రముమీదనున్న మకరమును సంహరించును.