Job · chapter 41 · verse 1
Job 41:1 in Telugu
నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా?దాని నాలుకకు త్రాడువేసి లాగగలవా?
Neevu makaramunu gaalamuto bayatiki laagagalavaa?daani naalukaku traaduvesi laagagalavaa?
Job 41:1 in English
- King James Version (KJV)
- Canst thou draw out leviathan with an hook? or his tongue with a cord [which] thou lettest down?
- World English Bible (WEB)
- “Can you draw out Leviathan with a fish hook, or press down his tongue with a cord?
- American Standard Version (ASV)
- Canst thou draw out leviathan with a fishhook? Or press down his tongue with a cord?
- Bible in Basic English (BBE)
- Is it possible for Leviathan to be pulled out with a fish-hook, or for a hook to be put through the bone of his mouth?
- Darby Translation (DBY)
- Wilt thou draw out the leviathan with the hook, and press down his tongue with a cord?
- Webster's Bible (WBS)
- Canst thou draw out leviathan with a hook? or his tongue with a cord [which] thou lettest down?
- Young's Literal Translation (YLT)
- Dost thou draw leviathan with an angle? And with a rope thou lettest down — his tongue?
Read in context
- 1నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా?దాని నాలుకకు త్రాడువేసి లాగగలవా?
- 2నీవు దాని ముక్కుగుండ సూత్రము వేయగలవా? దాని దవడకు గాలము ఎక్కింపగలవా?
- 3అది నీతో విన్నపములు చేయునా? మృదువైన మాటలు నీతో పలుకునా?
Cross references
- Job 3:8 యోబు 3:8దినములు అశుభదినములని చెప్పువారు దానిని శపించుదురు గాకభుజంగమును రేపుటకు నేర్పుగలవారు దానిని శపించుదురు గాక.
- Psalm 74:14 కీర్తనలు 74:14మకరముయొక్క శిరస్సును నీవు ముక్కలుగా గొట్టి తివి అరణ్యవాసులకు దానిని ఆహారముగా ఇచ్చితివి.
- Isaiah 27:1 యెషయా 27:1ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గము పట్టుకొనును తీవ్రసర్పమైన మకరమును వంకరసర్పమైన మకరమును ఆయన దండించును సముద్రముమీదనున్న మకరమును సంహరించును.
- Psalm 104:26 కీర్తనలు 104:26అందులో ఓడలు నడుచుచున్నవి దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరము లున్నవి.