Job · chapter 41 · verse 9
Job 41:9 in Telugu
దాని చూచినప్పుడు మనుష్యులు దానిని వశపరచు కొందుమన్న ఆశ విడిచెదరు దాని పొడ చూచిన మాత్రముచేతనే యెవరికైనను గుండెలు అవిసిపోవును గదా.
Daani choochinappudu manushyulu daanini vashaparachu kondumanna aasha vidichedaru daani poda choochina maatramuchetane yevarikainanu gundelu avisipovunu gadaa.
Job 41:9 in English
- King James Version (KJV)
- Behold, the hope of him is in vain: shall not [one] be cast down even at the sight of him?
- World English Bible (WEB)
- Behold, the hope of him is in vain. Won’t one be cast down even at the sight of him?
- American Standard Version (ASV)
- Behold, the hope of him is in vain: Will not one be cast down even at the sight of him?
- Bible in Basic English (BBE)
- Truly, the hope of his attacker is false; he is overcome even on seeing him!
- Darby Translation (DBY)
- Lo, hope as to him is belied: is not one cast down even at the sight of him?
- Webster's Bible (WBS)
- Behold, the hope of him is in vain: shall not [one] be cast down even at the sight of him?
- Young's Literal Translation (YLT)
- Lo, the hope of him is found a liar, Also at his appearance is not one cast down?
Read in context
- 7దాని ఒంటినిండ ఇనుప శూలములు గుచ్చగలవా? దాని తలనిండ చేప అలుగులు గుచ్చగలవా?
- 8దానిమీద నీ చెయ్యి వేసి చూడుము దానితో కలుగు పోరు నీవు జ్ఞాపకము చేసికొనిన యెడల నీవు మరల ఆలాగున చేయకుందువు.
- 9దాని చూచినప్పుడు మనుష్యులు దానిని వశపరచు కొందుమన్న ఆశ విడిచెదరు దాని పొడ చూచిన మాత్రముచేతనే యెవరికైనను గుండెలు అవిసిపోవును గదా.
- 10దాని రేపుటకైనను తెగింపగల శూరుడు లేడు. అట్లుండగా నా యెదుట నిలువగలవాడెవడు?
- 11నేను తిరిగి ఇయ్యవలసి యుండునట్లు నాకెవడైనను ఏమైనను ఇచ్చెనా? ఆకాశవైశాల్యమంతటి క్రింద నున్నదంతయు నాదే గదా
Cross references
- Deuteronomy 28:34 ద్వితీయోపదేశకాండము 28:34నీ కన్నులయెదుట జరుగుదానిని చూచుట వలన నీకు వెఱ్ఱియెత్తును.
- Isaiah 28:19 యెషయా 28:19వచ్చునప్పుడెల్లను అది మిమ్మును ఈడ్చుకొనిపోవును ప్రతి ఉదయము ప్రతి పగలు ప్రతి రాత్రి అది వచ్చును ఇట్టి ప్రకటన గ్రహించుటవలన మహా భయము పుట్టును.
- Luke 21:11 లూకా 21:11అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్లును కరవు లును తటస్థించును, ఆకాశమునుండి మహా భయోత్పాత ములును గొప్ప సూచనలును పుట్టును.
- 1 Samuel 3:11 1 సమూయేలు 3:11అంతట యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెనుఇశ్రాయేలులో నేనొకకార్యము చేయబోవుచున్నాను; దానిని వినువారందరి చెవులు గింగురుమనును.