Job · chapter 41 · verse 7
Job 41:7 in Telugu
దాని ఒంటినిండ ఇనుప శూలములు గుచ్చగలవా? దాని తలనిండ చేప అలుగులు గుచ్చగలవా?
Daani ontininda inupa shoolamulu guchchagalavaa? Daani talaninda chepa alugulu guchchagalavaa?
Job 41:7 in English
- King James Version (KJV)
- Canst thou fill his skin with barbed irons? or his head with fish spears?
- World English Bible (WEB)
- Can you fill his skin with barbed irons, or his head with fish spears?
- American Standard Version (ASV)
- Canst thou fill his skin with barbed irons, Or his head with fish-spears?
- Bible in Basic English (BBE)
- Will you put sharp-pointed irons into his skin, or fish-spears into his head?
- Darby Translation (DBY)
- Wilt thou fill his skin with darts, and his head with fish-spears?
- Webster's Bible (WBS)
- Canst thou fill his skin with barbed irons? or his head with fish spears?
- Young's Literal Translation (YLT)
- Dost thou fill with barbed irons his skin? And with fish-spears his head?
Read in context
- 5నీవు ఒక పిట్టతో ఆటలాడునట్లు దానితో ఆట లాడెదవా? నీ కన్యకలు ఆడుకొనుటకై దాని కట్టివేసెదవా?
- 6బెస్తవారు దానితో వ్యాపారము చేయుదురా? వారు దానిని తునకలు చేసి వర్తకులతో వ్యాపారము చేయుదురా?
- 7దాని ఒంటినిండ ఇనుప శూలములు గుచ్చగలవా? దాని తలనిండ చేప అలుగులు గుచ్చగలవా?
- 8దానిమీద నీ చెయ్యి వేసి చూడుము దానితో కలుగు పోరు నీవు జ్ఞాపకము చేసికొనిన యెడల నీవు మరల ఆలాగున చేయకుందువు.
- 9దాని చూచినప్పుడు మనుష్యులు దానిని వశపరచు కొందుమన్న ఆశ విడిచెదరు దాని పొడ చూచిన మాత్రముచేతనే యెవరికైనను గుండెలు అవిసిపోవును గదా.