Skip to content
ThuthiThuthiThuthi
Joel · chapter 2 · verse 15

Joel 2:15 in Telugu

సీయోనులో బాకా ఊదుడి, ఉపవాసదినము ప్రతి ష్ఠించుడి, వ్రతదినము నియమించి ప్రకటనచేయుడి.

Seeyonulo baakaa oodudi, upavaasadinamu prati shthinchudi, vratadinamu niyaminchi prakatanacheyudi.

Joel 2:15 in English

King James Version (KJV)
Blow the trumpet in Zion, sanctify a fast, call a solemn assembly:
World English Bible (WEB)
Blow the trumpet in Zion! Sanctify a fast. Call a solemn assembly.
American Standard Version (ASV)
Blow the trumpet in Zion, sanctify a fast, call a solemn assembly;
Bible in Basic English (BBE)
Let a horn be sounded in Zion, let a time be fixed for going without food, have a holy meeting:
Darby Translation (DBY)
Blow the trumpet in Zion, hallow a fast, proclaim a solemn assembly;
Webster's Bible (WBS)
Blow the trumpet in Zion, sanctify a fast, call a solemn assembly:
Young's Literal Translation (YLT)
Blow ye a trumpet in Zion, Sanctify a fast — proclaim a restraint.

Read in context

  1. 13మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములుగల వాడును, శాంతమూర్తియు అత్యంతకృపగలవాడునైయుండి, తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయనతట్టు తిరుగుడి.
  2. 14ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహో వాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును; అనుగ్రహింపడని యెవడు చెప్పగలడు?
  3. 15సీయోనులో బాకా ఊదుడి, ఉపవాసదినము ప్రతి ష్ఠించుడి, వ్రతదినము నియమించి ప్రకటనచేయుడి.
  4. 16జనులను సమకూర్చుడి, సమాజకూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకొని రండి; పెండ్లికుమారుడు అంతఃపురములోనుండియు పెండ్లికుమార్తె గదిలోనుండియు రావలయును.
  5. 17యెహోవాకు పరిచర్యచేయు యాజకులు మంటపము నకును బలిపీఠమునకును మధ్య నిలువబడి కన్నీరు విడుచుచు యెహోవా, నీ జనులయెడల జాలిచేసి కొని, అన్య జనులు వారిమీద ప్రభుత్వము చేయునట్లు వారిని అవమానమున కప్పగింపకుము; లేనియెడల అన్యజనులువారి దేవుడు ఏమాయెనందురు గదా యని వేడుకొనవలెను.
Read all of Joel 2

Cross references

Original words (Hebrew)

Joel 2:15 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.