Numbers · chapter 10 · verse 3
Numbers 10:3 in Telugu
ఊదువారు వాటిని ఊదునప్పుడు సమాజము ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునెదుట నీ యొద్దకు కూడి రావలెను.
Ooduvaaru vaatini oodunappudu samaajamu pratyakshapu gudaaramuyokka dvaaramuneduta nee yoddaku koodi raavalenu.
Numbers 10:3 in English
- King James Version (KJV)
- And when they shall blow with them, all the assembly shall assemble themselves to thee at the door of the tabernacle of the congregation.
- World English Bible (WEB)
- When they blow them, all the congregation shall gather themselves to you at the door of the Tent of Meeting.
- American Standard Version (ASV)
- And when they shall blow them, all the congregation shall gather themselves unto thee at the door of the tent of meeting.
- Bible in Basic English (BBE)
- When they are sounded, all the people are to come together to you at the door of the Tent of meeting.
- Darby Translation (DBY)
- And when they shall blow with them, the whole assembly shall gather to thee at the entrance of the tent of meeting.
- Webster's Bible (WBS)
- And when they shall blow with them, all the assembly shall assemble themselves to thee at the door of the tabernacle of the congregation.
- Young's Literal Translation (YLT)
- and they have blown with them, and all the company have met together unto thee, unto the opening of the tent of meeting.
Read in context
- 1యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెనునీవు రెండు వెండి బూరలు చేయించుకొనుము;
- 2నకిషిపనిగా వాటిని చేయింపవలెను. అవి సమాజమును పిలుచుటకును సేనలను తర్లించుటకును నీకుండవలెను.
- 3ఊదువారు వాటిని ఊదునప్పుడు సమాజము ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునెదుట నీ యొద్దకు కూడి రావలెను.
- 4వారు ఒకటే ఊదినయెడల ఇశ్రాయేలీయుల సమూహములకు ముఖ్యులైన ప్రధానులు నీయొద్దకు కూడి రావలెను.
- 5మీరు ఆర్భాటముగా ఊదునప్పుడు తూర్పుదిక్కున దిగి యున్న సైన్యములు సాగవలెను.
Cross references
- Jeremiah 4:5 యిర్మీయా 4:5యూదాలో సమాచారము ప్రకటించుడి, యెరూషలేములో చాటించుడి, దేశములో బూర ఊదుడి, గట్టిగా హెచ్చరిక చేయుడి, ఎట్లనగాప్రాకారముగల పట్టణ ములలోనికి పోవునట్లుగా పోగై రండి.
- Joel 2:15–16 యోవేలు 2:15–16సీయోనులో బాకా ఊదుడి, ఉపవాసదినము ప్రతి ష్ఠించుడి, వ్రతదినము నియమించి ప్రకటనచేయుడి. జనులను సమకూర్చుడి, సమాజకూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకొని రండి; పెండ్లికుమారుడు అంతఃపురములోనుండియు పెండ్లికుమార్తె గదిలోనుండియు రావలయును.