Joel · chapter 2 · verse 9
Joel 2:9 in Telugu
పట్టణములో నఖముఖాల పరుగెత్తుచున్నవి గోడలమీద ఎక్కి యిండ్లలోనికి చొరబడుచున్నవి. దొంగలు వచ్చినట్లు కిటికీలలోగుండ జొరబడుచున్నవి.
Pattanamulo nakhamukhaala parugettuchunnavi godalameeda ekki yindlaloniki chorabaduchunnavi. Dongalu vachchinatlu kitikeelalogunda jorabaduchunnavi.
Joel 2:9 in English
- King James Version (KJV)
- They shall run to and fro in the city; they shall run upon the wall, they shall climb up upon the houses; they shall enter in at the windows like a thief.
- World English Bible (WEB)
- They rush on the city. They run on the wall. They climb up into the houses. They enter in at the windows like thieves.
- American Standard Version (ASV)
- They leap upon the city; they run upon the wall; they climb up into the houses; they enter in at the windows like a thief.
- Bible in Basic English (BBE)
- They make a rush on the town, running on the wall; they go up into the houses and in through the windows like a thief.
- Darby Translation (DBY)
- They spread themselves over the city; they run upon the wall; they climb up into the houses; they enter in by the windows like a thief.
- Webster's Bible (WBS)
- They shall run to and fro in the city; they shall run upon the wall, they shall climb upon the houses; they shall enter in at the windows like a thief.
- Young's Literal Translation (YLT)
- In the city they run to and fro, On the wall they run, Into houses they go up by the windows, They go in as a thief.
Read in context
- 7బలాఢ్యులు పరుగెత్తునట్లు అవి పరుగెత్తుచున్నవి శూరులు ప్రాకారములను ఎక్కునట్లు అవి గోడలు దాటుచున్నవి ఇటు అటు తిరుగకుండ అవన్నియు చక్కగా పోవు చున్నవి
- 8ఒకదానిమీద ఒకటి త్రొక్కులాడక అవన్నియు చక్కగా పోవుచున్నవి ఆయుధములమీద పడినను త్రోవ విడువవు.
- 9పట్టణములో నఖముఖాల పరుగెత్తుచున్నవి గోడలమీద ఎక్కి యిండ్లలోనికి చొరబడుచున్నవి. దొంగలు వచ్చినట్లు కిటికీలలోగుండ జొరబడుచున్నవి.
- 10వాటి భయముచేత భూమి కంపించుచున్నది ఆకాశము తత్తరించుచున్నది సూర్యచంద్రులకు తేజోహీనత కలుగుచున్నది నక్షత్రములకు కాంతి తప్పుచున్నది.
- 11యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుమువలె గర్జించుచున్నాడు ఆయన దండు బహు గొప్పదైయున్నది ఆయన ఆజ్ఞను నెరవేర్చునది బలముగలది యెహోవా దినము బహు భయంకరము, దానికి తాళ గలవాడెవడు?
Cross references
- Jeremiah 9:21 యిర్మీయా 9:21వీధులలో పసిపిల్లలు లేకుండను, రాజ మార్గములలో ¸యౌవనులు లేకుండను, వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది.
- John 10:1 యోహాను 10:1గొఱ్ఱెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొకమార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకొనువాడునైయున్నాడు.
- Exodus 10:6 నిర్గమకాండము 10:6మరియు అవి నీ యిండ్లలోను నీ సేవకులందరి యిండ్లలోను ఐగుప్తీయులందరి యిండ్లలోను నిండిపోవును. నీ పితరులుగాని నీ పితామహులుగాని యీ దేశములో నుండిన నాటనుండి నేటివరకు అట్టి వాటిని చూడలేదని చెప్పి ఫరో యెదుట నుండి బయలు వెళ్లెను.