Joel · chapter 2 · verse 8
Joel 2:8 in Telugu
ఒకదానిమీద ఒకటి త్రొక్కులాడక అవన్నియు చక్కగా పోవుచున్నవి ఆయుధములమీద పడినను త్రోవ విడువవు.
Okadaanimeeda okati trokkulaadaka avanniyu chakkagaa povuchunnavi aayudhamulameeda padinanu trova viduvavu.
Joel 2:8 in English
- King James Version (KJV)
- Neither shall one thrust another; they shall walk every one in his path: and [when] they fall upon the sword, they shall not be wounded.
- World English Bible (WEB)
- One doesn’t jostle another. They each march in their own path. They burst through the defenses and don’t break ranks.
- American Standard Version (ASV)
- Neither doth one thrust another; they march every one in his path; and they burst through the weapons, and break not off [their course].
- Bible in Basic English (BBE)
- No one is pushing against another; everyone goes straight on his way: bursting through the sword points, their order is not broken.
- Darby Translation (DBY)
- Neither doth one press upon another; they march every one in his path; and fall amid weapons, but are not wounded.
- Webster's Bible (WBS)
- Neither shall one thrust another; they shall walk every one in his path: and [when] they fall upon the sword, they shall not be wounded.
- Young's Literal Translation (YLT)
- And each his brother they press not, Each in his way they go on, If by the missile they fall, they are not cut off.
Read in context
- 6వాటిని చూచి జనములు వేదననొందును అందరి ముఖములు తెల్లబారును.
- 7బలాఢ్యులు పరుగెత్తునట్లు అవి పరుగెత్తుచున్నవి శూరులు ప్రాకారములను ఎక్కునట్లు అవి గోడలు దాటుచున్నవి ఇటు అటు తిరుగకుండ అవన్నియు చక్కగా పోవు చున్నవి
- 8ఒకదానిమీద ఒకటి త్రొక్కులాడక అవన్నియు చక్కగా పోవుచున్నవి ఆయుధములమీద పడినను త్రోవ విడువవు.
- 9పట్టణములో నఖముఖాల పరుగెత్తుచున్నవి గోడలమీద ఎక్కి యిండ్లలోనికి చొరబడుచున్నవి. దొంగలు వచ్చినట్లు కిటికీలలోగుండ జొరబడుచున్నవి.
- 10వాటి భయముచేత భూమి కంపించుచున్నది ఆకాశము తత్తరించుచున్నది సూర్యచంద్రులకు తేజోహీనత కలుగుచున్నది నక్షత్రములకు కాంతి తప్పుచున్నది.
Cross references
- 2 Chronicles 32:5 2 దినవృత్తాంతములు 32:5మరియు రాజు ధైర్యము తెచ్చు కొని, పాడైన గోడ యావత్తు కట్టించి, గోపురములవరకు దానిని ఎత్తు చేయించి, బయట మరియొక గోడను కట్టించి, దావీదు పట్టణములో మిల్లో దుర్గమును బాగు చేయించెను. మరియు ఈటెలను డాళ్లను విస్తారముగా చేయించెను.
- Job 33:18 యోబు 33:18ఆయన వారి చెవులను తెరవచేయును వారికొరకు ఉపదేశము సిద్ధపరచును.
- Nehemiah 4:23 నెహెమ్యా 4:23ఈలాగున నేను గాని నా బంధువులు గాని నా పనివారు గాని నా వెంబడియున్న పారావారు గాని ఉదుకుకొనుటకు తప్ప మరి దేనికిని మా వస్త్రములను తీసివేయలేదు.
- 2 Chronicles 23:10 2 దినవృత్తాంతములు 23:10అతడు ఆయుధము చేత పట్టుకొనిన జనులందరిని మందిరపు కుడివైపునుండి యెడమవైపువరకు బలిపీఠము ప్రక్కను మందిరముప్రక్కను రాజుచుట్టును ఉంచెను.
- Job 36:12 యోబు 36:12వారు ఆలకింపనియెడల వారు బాణములచేత కూలి నశించెదరు. జ్ఞానములేక చనిపోయెదరు.
- Song of Solomon 4:13 పరమగీతము 4:13నీ చిగురులు దాడిమవనము వింతైన శ్రేష్ఠ ఫలవృక్షములు కర్పూరవృక్షములు జటామాంసి వృక్షములు
- Nehemiah 4:17 నెహెమ్యా 4:17గోడ కట్టువారును బరువులు మోయువారును బరువులు ఎత్తువారును, ఒక్కొక్కరు ఒక చేతితో పనిచేసి ఒక చేతితో ఆయుధము పట్టుకొని యుండిరి.