Skip to content
ThuthiThuthiThuthi
John · chapter 1 · verse 40

John 1:40 in Telugu

యోహాను మాట విని ఆయనను వెంబడించిన యిద్దరిలో ఒకడు సీమోను పేతురుయొక్క సహోదరుడైన అంద్రెయ.

Yohaanu maata vini aayananu vembadinchina yiddarilo okadu seemonu peturuyokka sahodarudaina andreya.

John 1:40 in English

King James Version (KJV)
One of the two which heard John [speak], and followed him, was Andrew, Simon Peter’s brother.
World English Bible (WEB)
One of the two who heard John and followed him was Andrew, Simon Peter’s brother.
American Standard Version (ASV)
One of the two that heard John [speak], and followed him, was Andrew, Simon Peter’s brother.
Bible in Basic English (BBE)
Andrew, Simon Peter's brother, was one of the two men who, hearing what John said, went after Jesus.
Darby Translation (DBY)
Andrew, the brother of Simon Peter, was one of the two who heard [this] from John and followed him.
Webster's Bible (WBS)
One of the two who heard John [speak] , and followed him, was Andrew, Simon Peter's brother.
Young's Literal Translation (YLT)
Andrew, the brother of Simon Peter, was one of the two who heard from John, and followed him;

Read in context

  1. 38యేసు వెనుకకు తిరిగి, వారు తన్ను వెంబడించుట చూచి మీరేమి వెదకుచున్నారని వారినడుగగా వారురబ్బీ, నీవు ఎక్కడ కాపురమున్నావని ఆయనను అడిగిరి. రబ్బియను మాటకు బోధకుడని అర్థము.
  2. 39వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్లి, ఆయన కాపురమున్న స్థలము చూచి, ఆ దినము ఆయన యొద్ద బసచేసిరి. అప్పుడు పగలు రమారమి నాలుగు గంటల వేళ ఆయెను.
  3. 40యోహాను మాట విని ఆయనను వెంబడించిన యిద్దరిలో ఒకడు సీమోను పేతురుయొక్క సహోదరుడైన అంద్రెయ.
  4. 41ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచిమేము మెస్సీయను కనుగొంటి మని అతనితో చెప్పి
  5. 42యేసునొద్దకు అతని తోడుకొని వచ్చెను. మెస్సీయ అను మాటకు అభిషిక్తుడని అర్థము. యేసు అతనివైపు చూచినీవు యోహాను కుమారుడవైన సీమోనువు; నీవు కేఫా అనబడుదువని చెప్పెను. కేఫా అను మాటకు రాయి అని అర్థము.
Read all of John 1

Cross references

Original words (Greek)

John 1:40 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.