John · chapter 6 · verse 8
John 6:8 in Telugu
ఆయన శిష్యులలో ఒకడు, అనగా సీమోను పేతురు సహోదరుడైన అంద్రెయ
Aayana shishyulalo okadu, anagaa seemonu peturu sahodarudaina andreya
John 6:8 in English
- King James Version (KJV)
- One of his disciples, Andrew, Simon Peter’s brother, saith unto him,
- World English Bible (WEB)
- One of his disciples, Andrew, Simon Peter’s brother, said to him,
- American Standard Version (ASV)
- One of his disciples, Andrew, Simon Peter’s brother, saith unto him,
- Bible in Basic English (BBE)
- One of his disciples, Andrew, the brother of Simon Peter, said to Jesus,
- Darby Translation (DBY)
- One of his disciples, Andrew, Simon Peter's brother, says to him,
- Webster's Bible (WBS)
- One of his disciples, Andrew, Simon Peter's brother, saith to him,
- Young's Literal Translation (YLT)
- one of his disciples — Andrew, the brother of Simon Peter — saith to him,
Read in context
- 6యేమి చేయనై యుండెనో తానే యెరిగి యుండి అతనిని పరీక్షించుటకు ఆలాగడిగెను.
- 7అందుకు ఫిలిప్పువారిలో ప్రతివాడును కొంచెము కొంచెము పుచ్చుకొనుటకైనను రెండువందల దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పెను.
- 8ఆయన శిష్యులలో ఒకడు, అనగా సీమోను పేతురు సహోదరుడైన అంద్రెయ
- 9ఇక్కడ ఉన్న యొక చిన్న వానియొద్ద అయిదు యవల రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నవి గాని, యింత మందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా
- 10యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పెను. ఆ చోట చాల పచ్చికయుండెను గనుక లెక్కకు ఇంచుమించు అయిదువేలమంది పురుషులు కూర్చుండిరి.
Cross references
- John 1:40–44 యోహాను 1:40–44యోహాను మాట విని ఆయనను వెంబడించిన యిద్దరిలో ఒకడు సీమోను పేతురుయొక్క సహోదరుడైన అంద్రెయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచిమేము మెస్సీయను కనుగొంటి మని అతనితో చెప్పి యేసునొద్దకు అతని తోడుకొని వచ్చెను. మెస్సీయ అను మాటకు అభిషిక్తుడని అర్థము. యేసు అతనివైపు చూచినీవు యోహాను కుమారుడవైన సీమోనువు; నీవు కేఫా అనబడుదువని చెప్పెను. కేఫా అను మాటకు రాయి అని అర్థము. మరునాడు ఆయన గలిలయకు వెళ్లగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. ఫిలిప్పు బేత్సయిదావాడు, అనగా అంద్రెయ పేతురు అనువారి పట్టణపు కాపురస్థుడు.
- Matthew 4:18 మత్తయి 4:18యేసు గలిలయ సముద్రతీరమున నడుచుచుండగా, పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రెయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను; వారు జాలరులు.