Skip to content
ThuthiThuthiThuthi
John · chapter 10 · verse 11

John 10:11 in Telugu

నేను గొఱ్ఱెలకు మంచి కాపరిని; మంచి కాపరి గొఱ్ఱెలకొరకు తన ప్రాణము పెట్టును.

Nenu gorrelaku manchi kaaparini; manchi kaapari gorrelakoraku tana praanamu pettunu.

John 10:11 in English

King James Version (KJV)
I am the good shepherd: the good shepherd giveth his life for the sheep.
World English Bible (WEB)
“I am the good shepherd. The good shepherd lays down his life for the sheep.
American Standard Version (ASV)
I am the good shepherd: the good shepherd layeth down his life for the sheep.
Bible in Basic English (BBE)
I am the good keeper of sheep: the good keeper gives his life for the sheep.
Darby Translation (DBY)
I am the good shepherd. The good shepherd lays down his life for the sheep:
Webster's Bible (WBS)
I am the good shepherd: the good shepherd giveth his life for the sheep.
Young's Literal Translation (YLT)
'I am the good shepherd; the good shepherd his life layeth down for the sheep;

Read in context

  1. 9నేనే ద్వారమును; నా ద్వారా ఎవడైన లోపల ప్రవేశించిన యెడల వాడు రక్షింపబడినవాడై, లోపలికి పోవుచు బయటికి వచ్చుచు మేత మేయుచునుండును.
  2. 10దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరిదేనికిని రాడు; గొఱ్ఱెలకు జీవము కలుగుటకును అది సమృధ్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
  3. 11నేను గొఱ్ఱెలకు మంచి కాపరిని; మంచి కాపరి గొఱ్ఱెలకొరకు తన ప్రాణము పెట్టును.
  4. 12జీతగాడు గొఱ్ఱెల కాపరికాడు గనుక గొఱ్ఱెలు తనవికానందున తోడేలు వచ్చుట చూచి గొఱ్ఱెలను విడిచిపెట్టి పారిపోవును, తోడేలు ఆ గొఱ్ఱెలను పట్టి చెదరగొట్టును.
  5. 13జీతగాడు జీతగాడే గనుక గొఱ్ఱెలనుగూర్చి లక్ష్యము చేయక పారిపోవును.
Read all of John 10

Cross references

John 10:11 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.