Skip to content
ThuthiThuthiThuthi
John · chapter 10 · verse 14

John 10:14 in Telugu

నేను గొఱ్ఱెల మంచి కాపరిని.

Nenu gorrela manchi kaaparini.

John 10:14 in English

King James Version (KJV)
I am the good shepherd, and know my [sheep], and am known of mine.
World English Bible (WEB)
I am the good shepherd. I know my own, and I’m known by my own;
American Standard Version (ASV)
I am the good shepherd; and I know mine own, and mine own know me,
Bible in Basic English (BBE)
I am the good keeper; I have knowledge of my sheep, and they have knowledge of me,
Darby Translation (DBY)
I am the good shepherd; and I know those that are mine, and am known of those that are mine,
Webster's Bible (WBS)
I am the good shepherd, and know my [sheep] , and am known by mine.
Young's Literal Translation (YLT)
'I am the good shepherd, and I know my [sheep], and am known by mine,

Read in context

  1. 12జీతగాడు గొఱ్ఱెల కాపరికాడు గనుక గొఱ్ఱెలు తనవికానందున తోడేలు వచ్చుట చూచి గొఱ్ఱెలను విడిచిపెట్టి పారిపోవును, తోడేలు ఆ గొఱ్ఱెలను పట్టి చెదరగొట్టును.
  2. 13జీతగాడు జీతగాడే గనుక గొఱ్ఱెలనుగూర్చి లక్ష్యము చేయక పారిపోవును.
  3. 14నేను గొఱ్ఱెల మంచి కాపరిని.
  4. 15తండ్రి నన్ను ఏలాగున ఎరుగునో నేను తండ్రిని ఏలాగు ఎరుగుదునో ఆలాగే నేను నా గొఱ్ఱెలను ఎరుగుదును, నా గొఱ్ఱెలు నన్ను ఎరుగును. మరియు గొఱ్ఱెలకొరకు నా ప్రాణము పెట్టుచున్నాను.
  5. 16ఈ దొడ్డివికాని వేరే గొఱ్ఱెలును నాకు కలవు; వాటినికూడ నేను తోడుకొని రావలెను, అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒక్కటియు గొఱ్ఱెల కాపరి ఒక్కడును అగును.
Read all of John 10

Cross references

John 10:14 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.