Skip to content
ThuthiThuthiThuthi
John · chapter 10 · verse 30

John 10:30 in Telugu

నేనును తండ్రియును ఏకమై యున్నామని వారితో చెప్పెను.

Nenunu tandriyunu ekamai yunnaamani vaarito cheppenu.

John 10:30 in English

King James Version (KJV)
I and [my] Father are one.
World English Bible (WEB)
I and the Father are one.”
American Standard Version (ASV)
I and the Father are one.
Bible in Basic English (BBE)
I and my Father are one.
Darby Translation (DBY)
I and the Father are one.
Webster's Bible (WBS)
I and [my] Father are one.
Young's Literal Translation (YLT)
I and the Father are one.'

Read in context

  1. 28నేను వాటికి నిత్యజీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికిని నశింపవు, ఎవడును వాటిని నా చేతిలోనుండి అపహ రింపడు.
  2. 29వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటె గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలోనుండి యెవడును వాటిని అపహరింపలేడు;
  3. 30నేనును తండ్రియును ఏకమై యున్నామని వారితో చెప్పెను.
  4. 31యూదులు ఆయనను కొట్టవలెనని మరల రాళ్లుచేత పట్టుకొనగా
  5. 32యేసు తండ్రి యొద్దనుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని; వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారినడిగెను.
Read all of John 10

Cross references

John 10:30 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.