John · chapter 11 · verse 34
John 11:34 in Telugu
వారుప్రభువా, వచ్చి చూడుమని ఆయనతో చెప్పిరి.
Vaaruprabhuvaa, vachchi choodumani aayanato cheppiri.
John 11:34 in English
- King James Version (KJV)
- And said, Where have ye laid him? They said unto him, Lord, come and see.
- World English Bible (WEB)
- and said, “Where have you laid him?” They told him, “Lord, come and see.”
- American Standard Version (ASV)
- and said, Where have ye laid him? They say unto him, Lord, come and see.
- Bible in Basic English (BBE)
- And said, Where have you put him? They said, Come and see, Lord.
- Darby Translation (DBY)
- and said, Where have ye put him? They say to him, Lord, come and see.
- Webster's Bible (WBS)
- And said, Where have ye laid him? They say to him, Lord, come and see.
- Young's Literal Translation (YLT)
- 'Where have ye laid him?' they say to him, 'Sir, come and see;'
Read in context
- 32అంతట మరియ యేసు ఉన్న చోటికి వచ్చి, ఆయనను చూచి, ఆయన పాదములమీద పడిప్రభువా, నీవిక్కడ ఉండినయెడల నా సహోదరుడు చావకుండు ననెను.
- 33ఆమె ఏడ్చుటయు, ఆమెతో కూడ వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతని నెక్కడ నుంచితిరని అడుగగా,
- 34వారుప్రభువా, వచ్చి చూడుమని ఆయనతో చెప్పిరి.
- 35యేసు కన్నీళ్లు విడిచెను.
- 36కాబట్టి యూదులు అతనిని ఏలాగు ప్రేమించెనో చూడుడని చెప్పుకొనిరి.
Cross references
- Matthew 28:6 మత్తయి 28:6ఆయన ఇక్కడ లేడు; తాను చెప్పినట్టే ఆయన లేచి యున్నాడు; రండి ప్రభువు పండుకొనిన స్థలము చూచి
- Mark 16:6 మార్కు 16:6అందుకతడు కలవరపడకుడి సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదకుచున్నారు; ఆయన లేచియున్నాడు, ఇక్కడ లేడు; వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి.
- John 20:2 యోహాను 20:2గనుక ఆమె పరుగెత్తికొని సీమోను పేతురునొద్దకును యేసు ప్రేమించిన ఆ మరియొక శిష్యునియొద్దకును వచ్చిప్రభువును సమాధిలోనుండి యెత్తికొనిపోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో యెరుగమని చెప్పెను.
- Mark 15:47 మార్కు 15:47మగ్దలేనే మరియయు యోసే తల్లియైన మరియయు ఆయన యుంచబడిన చోటు చూచిరి.
- John 1:39 యోహాను 1:39వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్లి, ఆయన కాపురమున్న స్థలము చూచి, ఆ దినము ఆయన యొద్ద బసచేసిరి. అప్పుడు పగలు రమారమి నాలుగు గంటల వేళ ఆయెను.