Mark · chapter 15 · verse 47
Mark 15:47 in Telugu
మగ్దలేనే మరియయు యోసే తల్లియైన మరియయు ఆయన యుంచబడిన చోటు చూచిరి.
Magdalene mariyayu yose talliyaina mariyayu aayana yunchabadina chotu choochiri.
Mark 15:47 in English
- King James Version (KJV)
- And Mary Magdalene and Mary [the mother] of Joses beheld where he was laid.
- World English Bible (WEB)
- Mary Magdalene and Mary the mother of Joses, saw where he was laid.
- American Standard Version (ASV)
- And Mary Magdalene and Mary the [mother] of Joses beheld where he was laid.
- Bible in Basic English (BBE)
- And Mary Magdalene and Mary, the mother of Joses, saw where he was put.
- Darby Translation (DBY)
- And Mary of Magdala and Mary the [mother] of Joses saw where he was put.
- Webster's Bible (WBS)
- And Mary Magdalene and Mary [the mother] of Joses, beheld where he was laid.
- Young's Literal Translation (YLT)
- and Mary the Magdalene, and Mary of Joses, were beholding where he is laid.
Read in context
- 45శతాధిపతి వలన సంగతి తెలిసికొని, యోసేపునకు ఆ శవము నప్పగించెను.
- 46అతడు నారబట్ట కొని, ఆయనను దింపి, ఆ బట్టతో చుట్టి, బండలో తొలిపించిన సమాధియందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొర్లించెను.
- 47మగ్దలేనే మరియయు యోసే తల్లియైన మరియయు ఆయన యుంచబడిన చోటు చూచిరి.
Cross references
- Mark 15:40 మార్కు 15:40వారిలో మగ్దలేనే మరియయు, చిన్నయాకోబు యోసే అనువారి తల్లియైన మరియయు, సలోమేయు ఉండిరి.
- Mark 16:1 మార్కు 16:1విశ్రాంతిదినము గడచిపోగానే మగ్దలేనే మరియయు యాకోబు తల్లియైన మరియయు సలోమేయు వచ్చి, ఆయనకు పూయవలెనని సుగంధద్రవ్యములు కొనిరి.
- Matthew 27:61 మత్తయి 27:61మగ్దలేనే మరియయు, వేరొక మరి యయు, అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండియుండిరి.
- Matthew 28:1 మత్తయి 28:1విశ్రాంతిదినము గడచిపోయిన తరువాత ఆదివారమున, తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి.