John · chapter 12 · verse 30
John 12:30 in Telugu
అందుకు యేసు ఈ శబ్దము నాకొరకు రాలేదు, మీకొరకే వచ్చెను.
Anduku yesu ee shabdamu naakoraku raaledu, meekorake vachchenu.
John 12:30 in English
- King James Version (KJV)
- Jesus answered and said, This voice came not because of me, but for your sakes.
- World English Bible (WEB)
- Jesus answered, “This voice hasn’t come for my sake, but for your sakes.
- American Standard Version (ASV)
- Jesus answered and said, This voice hath not come for my sake, but for your sakes.
- Bible in Basic English (BBE)
- Jesus said in answer, This voice came not for me but for you.
- Darby Translation (DBY)
- Jesus answered and said, Not on my account has this voice come, but on yours.
- Webster's Bible (WBS)
- Jesus answered and said, This voice came not because of me, but for your sakes.
- Young's Literal Translation (YLT)
- Jesus answered and said, 'Not because of me hath this voice come, but because of you;
Read in context
- 28తండ్రీ, నీ నామము మహిమపరచు మని చెప్పెను. అంతటనేను దానిని మహిమపరచితిని, మరల మహిమ పరతును అని యొక శబ్దము ఆకాశము నుండి వచ్చెను.
- 29కాబట్టి అక్కడ నిలుచుండి వినిన జన సమూహము ఉరిమెను అనిరి. మరికొందరు దేవదూత ఒకడు ఆయనతో మాటలాడెననిరి.
- 30అందుకు యేసు ఈ శబ్దము నాకొరకు రాలేదు, మీకొరకే వచ్చెను.
- 31ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది, ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును;
- 32నేను భూమిమీదనుండి పైకెత్తబడినయెడల అందరిని నాయొద్దకు ఆకర్షించుకొందునని చెప్పెను.
Cross references
- John 11:42 యోహాను 11:42నీవు ఎల్లప్పుడును నా మనవి వినుచున్నావని నేనెరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టు నిలిచియున్న యీ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై యీ మాట చెప్పితిననెను.
- John 11:15 యోహాను 11:15మీరు నమ్మునట్లు నేనక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను; అయినను అతనియొద్దకు మనము వెళ్లుదము రండని స్పష్టముగా వారితో చెప్పెను.
- 2 Corinthians 8:9 2 కొరింథీయులకు 8:9మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురుగదా? ఆయన ధన వంతుడై యుండియు మీరు తన దారిద్ర్యమువలన ధనవంతులు కావలెనని, మీ నిమిత్తము దరిద్రుడాయెను.
- John 5:34 యోహాను 5:34నేను మనుష్యులవలన సాక్ష్యమంగీకరింపను గాని మీరు రక్షింప బడవలెనని యీ మాటలు చెప్పుచున్నాను.