Skip to content
ThuthiThuthiThuthi
John · chapter 5 · verse 34

John 5:34 in Telugu

నేను మనుష్యులవలన సాక్ష్యమంగీకరింపను గాని మీరు రక్షింప బడవలెనని యీ మాటలు చెప్పుచున్నాను.

Nenu manushyulavalana saakshyamangeekarimpanu gaani meeru rakshimpa badavalenani yee maatalu cheppuchunnaanu.

John 5:34 in English

King James Version (KJV)
But I receive not testimony from man: but these things I say, that ye might be saved.
World English Bible (WEB)
But the testimony which I receive is not from man. However, I say these things that you may be saved.
American Standard Version (ASV)
But the witness which I receive is not from man: howbeit I say these things, that ye may be saved.
Bible in Basic English (BBE)
But I have no need of a man's witness: I only say these things so that you may have salvation.
Darby Translation (DBY)
But I do not receive witness from man, but I say this that ye might be saved.
Webster's Bible (WBS)
But I receive not testimony from man: but these things I say, that ye may be saved.
Young's Literal Translation (YLT)
'But I do not receive testimony from man, but these things I say that ye may be saved;

Read in context

  1. 32నన్నుగూర్చి సాక్ష్య మిచ్చు వేరొకడు కలడు; ఆయన నన్నుగూర్చి ఇచ్చు సాక్ష్యము సత్యమని యెరుగుదును.
  2. 33మీరు యోహాను నొద్దకు (కొందరిని) పంపితిరి; అతడు సత్యమునకు సాక్ష్యమిచ్చెను.
  3. 34నేను మనుష్యులవలన సాక్ష్యమంగీకరింపను గాని మీరు రక్షింప బడవలెనని యీ మాటలు చెప్పుచున్నాను.
  4. 35అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమైయుండెను, మీరతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందిచుటకు ఇష్ట పడితిరి.
  5. 36అయితే యోహాను సాక్ష్యముకంటె నా కెక్కువైన సాక్ష్యము కలదు; అదేమనిన, నేను నెర వేర్చుటకై తండ్రి యే క్రియలను నా కిచ్చియున్నాడో, నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి యున్నాడని నన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి.
Read all of John 5

Cross references

John 5:34 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.