John · chapter 12 · verse 33
John 12:33 in Telugu
తాను ఏవిధముగా మరణము పొందవలసి యుండెనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పెను.
Taanu evidhamugaa maranamu pondavalasi yundeno soochinchuchu aayana ee maata cheppenu.
John 12:33 in English
- King James Version (KJV)
- This he said, signifying what death he should die.
- World English Bible (WEB)
- But he said this, signifying by what kind of death he should die.
- American Standard Version (ASV)
- But this he said, signifying by what manner of death he should die.
- Bible in Basic English (BBE)
- (This he said, pointing to the sort of death he would have.)
- Darby Translation (DBY)
- But this he said signifying by what death he was about to die.
- Webster's Bible (WBS)
- (This he said, signifying what death he should die.)
- Young's Literal Translation (YLT)
- And this he said signifying by what death he was about to die;
Read in context
- 31ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది, ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును;
- 32నేను భూమిమీదనుండి పైకెత్తబడినయెడల అందరిని నాయొద్దకు ఆకర్షించుకొందునని చెప్పెను.
- 33తాను ఏవిధముగా మరణము పొందవలసి యుండెనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పెను.
- 34జనసమూహము క్రీస్తు ఎల్లప్పుడు ఉండునని ధర్మశాస్త్రము చెప్పుట వింటిమి. మనుష్యకుమారుడు పైకెత్తబడవలెనని నీవు చెప్పుచున్న సంగతి ఏమిటి? మనుష్య కుమారుడగు ఈయన ఎవరని ఆయన నడిగిరి.
- 35అందుకు యేసుఇంక కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును; చీకటి మిమ్మును కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగనే నడవుడి; చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవుచున్నాడో యెరుగడు.
Cross references
- John 18:32 యోహాను 18:32యూదులు ఎవనికిని మరణశిక్ష విధించుటకు మాకు అధికారములేదని అతనితో చెప్పిరి. అందువలన యేసు తాను ఎట్టిమరణము పొందబోవునో దానిని సూచించి చెప్పిన మాట నెరవేరెను.
- John 21:19 యోహాను 21:19అతడు ఎట్టి మరణమువలన దేవుని మహిమపరచునో దాని సూచించి ఆయన ఈ మాట చెప్పెను. ఇట్లు చెప్పినన్ను వెంబడించుమని అతనితో అనెను.