John · chapter 13 · verse 12
John 13:12 in Telugu
వారి పాదములు కడిగి తన పైవస్త్రము వేసికొనిన తరువాత, ఆయన మరల కూర్చుండి నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా?
Vaari paadamulu kadigi tana paivastramu vesikonina taruvaata, aayana marala koorchundi nenu meeku chesina pani meeku telisinadaa?
John 13:12 in English
- King James Version (KJV)
- So after he had washed their feet, and had taken his garments, and was set down again, he said unto them, Know ye what I have done to you?
- World English Bible (WEB)
- So when he had washed their feet, put his outer garment back on, and sat down again, he said to them, “Do you know what I have done to you?
- American Standard Version (ASV)
- So when he had washed their feet, and taken his garments, and sat down again, he said unto them, Know ye what I have done to you?
- Bible in Basic English (BBE)
- Then, after washing their feet and putting on his robe again, he took his seat and said to them, Do you see what I have done to you?
- Darby Translation (DBY)
- When therefore he had washed their feet, and taken his garments, having sat down again, he said to them, Do ye know what I have done to you?
- Webster's Bible (WBS)
- So after he had washed their feet, and had taken his garments, and was set down again, he said to them, Know ye what I have done to you?
- Young's Literal Translation (YLT)
- When, therefore, he washed their feet, and took his garments, having reclined (at meat) again, he said to them, 'Do ye know what I have done to you?
Read in context
- 10యేసు అతని చూచి స్నానముచేసినవాడు పాదములు తప్ప మరేమియు కడుగు కొన నక్కరలేదు, అతడు కేవలము పవిత్రుడయ్యెను. మీరును పవిత్రులు కాని మీలో అందరు పవిత్రులు కారనెను.
- 11తన్ను అప్పగించువానిని ఎరిగెను గనుక మీలో అందరు పవిత్రులు కారని ఆయన చెప్పెను.
- 12వారి పాదములు కడిగి తన పైవస్త్రము వేసికొనిన తరువాత, ఆయన మరల కూర్చుండి నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా?
- 13బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు; నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే.
- 14కాబట్టి ప్రభువును బోధకుడనైన నేను మీ పాదములు కడిగిన యెడల మీరును ఒకరి పాదములను ఒకరు కడుగవలసినదే.
Cross references
- John 13:7 యోహాను 13:7అందుకు యేసు నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదుగాని యికమీదట తెలిసికొందువని అతనితో చెప్పగా
- John 13:4 యోహాను 13:4భోజనపంక్తిలోనుండి లేచి తన పైవస్త్రము అవతల పెట్టివేసి, యొక తువాలు తీసికొని నడుమునకు కట్టుకొనెను.
- Ezekiel 24:24 యెహెజ్కేలు 24:24యెహెజ్కేలు మీకు సూచనగా ఉండును, అతడు చేసినదంతటి ప్రకారము మీరును చేయుదురు, ఇది సంభవించునప్పుడు నేను ప్రభువైన యెహోవానై యున్నానని మీరు తెలిసికొందురు.
- Matthew 13:51 మత్తయి 13:51వీటినన్నిటిని మీరు గ్రహించితిరా అని వారిని అడుగగా వారుగ్రహించితి మనిరి.
- Ezekiel 24:19 యెహెజ్కేలు 24:19నీవు చేసినవాటివలన మేము తెలిసికొనవలసిన సంగతి నీవు మాతో చెప్పవా అని జనులు నన్నడుగగా