Skip to content
ThuthiThuthiThuthi
John · chapter 13 · verse 32

John 13:32 in Telugu

దేవుడు ఆయనయందు మహిమపరచబడినయెడల, దేవుడు తనయందు ఆయనను మహిమపరచును; వెంటనే ఆయనను మహిమపరచును.

Devudu aayanayandu mahimaparachabadinayedala, devudu tanayandu aayananu mahimaparachunu; ventane aayananu mahimaparachunu.

John 13:32 in English

King James Version (KJV)
If God be glorified in him, God shall also glorify him in himself, and shall straightway glorify him.
World English Bible (WEB)
If God has been glorified in him, God will also glorify him in himself, and he will glorify him immediately.
American Standard Version (ASV)
and God shall glorify him in himself, and straightway shall he glorify him.
Bible in Basic English (BBE)
If God is given glory in him, God will give him glory in himself, and will give him glory even now.
Darby Translation (DBY)
If God be glorified in him, God also shall glorify him in himself, and shall glorify him immediately.
Webster's Bible (WBS)
If God is glorified in him, God will also glorify him in himself, and will immediately glorify him.
Young's Literal Translation (YLT)
if God was glorified in him, God also will glorify him in Himself; yea, immediately He will glorify him.

Read in context

  1. 30వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్లెను; అప్పుడు రాత్రివేళ.
  2. 31వాడు వెళ్లిన తరువాత యేసు ఇట్లనెను ఇప్పుడు మనుష్యకుమారుడు మహిమపరచబడి యున్నాడు; దేవు డును ఆయనయందు మహిమపరచబడి యున్నాడు.
  3. 32దేవుడు ఆయనయందు మహిమపరచబడినయెడల, దేవుడు తనయందు ఆయనను మహిమపరచును; వెంటనే ఆయనను మహిమపరచును.
  4. 33పిల్లలారా, యింక కొంతకాలము మీతో కూడ ఉందును, మీరు నన్ను వెదకుదురు, నేనెక్కడికి వెళ్లుదునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పినప్రకారము ఇప్పుడు మీతోను చెప్పుచున్నాను.
  5. 34మీరు ఒకరి నొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను; నేను మిమ్మును ప్రేమించి నట్టే మీరును ఒకరి నొకరు ప్రేమింపవలెను.
Read all of John 13

Cross references

John 13:32 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.