Skip to content
ThuthiThuthiThuthi
Revelation · chapter 22 · verse 13

Revelation 22:13 in Telugu

నేనే అల్ఫాయు ఓమెగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై యున్నాను.

Nene alphaayu omegayu, modativaadanu kadapativaadanu, aadiyu antamunai yunnaanu.

Revelation 22:13 in English

King James Version (KJV)
I am Alpha and Omega, the beginning and the end, the first and the last.
World English Bible (WEB)
I am the Alpha and the Omega, the First and the Last, the Beginning and the End.
American Standard Version (ASV)
I am the Alpha and the Omega, the first and the last, the beginning and the end.
Bible in Basic English (BBE)
I am the First and the Last, the start and the end.
Darby Translation (DBY)
I [am] the Alpha and the Omega, [the] first and [the] last, the beginning and the end.
Webster's Bible (WBS)
I am Alpha and Omega, the beginning and the end, the first and the last.
Young's Literal Translation (YLT)
I am the Alpha and the Omega — the Beginning and End — the First and the Last.

Read in context

  1. 11అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే యుండ నిమ్ము, నీతి మంతుడు ఇంకను నీతిమంతుడుగానే యుండనిమ్ము. పరిశుద్ధుడు ఇంకనుపరిశుద్ధుడుగానే యుండనిమ్ము.
  2. 12ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వానివాని క్రియచొప్పున ప్రతివాని కిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నాయొద్ద ఉన్నది.
  3. 13నేనే అల్ఫాయు ఓమెగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై యున్నాను.
  4. 14జీవ వృక్షమునకు హక్కుగలవారై, గుమ్మములగుండ ఆ పట్టణములోనికి ప్రవేశించునట్లు తమ వస్త్రములను ఉదుకుకొనువారు ధన్యులు.
  5. 15కుక్కలును మాంత్రికులును వ్యభిచారులును నరహంతకులును విగ్రహారాధకులును అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనుందురు.
Read all of Revelation 22

Cross references

Revelation 22:13 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.