John · chapter 13 · verse 30
John 13:30 in Telugu
వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్లెను; అప్పుడు రాత్రివేళ.
Vaadu aa mukka puchchukoni ventane bayatiki vellenu; appudu raatrivela.
John 13:30 in English
- King James Version (KJV)
- He then having received the sop went immediately out: and it was night.
- World English Bible (WEB)
- Therefore having received that morsel, he went out immediately. It was night.
- American Standard Version (ASV)
- He then having received the sop went out straightway: and it was night.
- Bible in Basic English (BBE)
- So Judas, having taken the bit of bread, straight away went out: and it was night.
- Darby Translation (DBY)
- Having therefore received the morsel, he went out immediately; and it was night.
- Webster's Bible (WBS)
- He then having received the sop, went immediately out: and it was night.
- Young's Literal Translation (YLT)
- having received, therefore, the morsel, that one immediately went forth, and it was night.
Read in context
- 28ఆయన ఎందునిమిత్తము అతనితో ఆలాగు చెప్పెనో అది భోజన మునకు కూర్చుండినవారిలో ఎవనికిని తెలియలేదు.
- 29డబ్బు సంచి యూదాయొద్ద ఉండెను గనుక పండుగకు తమకు కావలసినవాటిని కొనుమని యైనను, బీదలకేమైన ఇమ్మని యైనను యేసు వానితో చెప్పినట్టు కొందరనుకొనిరి.
- 30వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్లెను; అప్పుడు రాత్రివేళ.
- 31వాడు వెళ్లిన తరువాత యేసు ఇట్లనెను ఇప్పుడు మనుష్యకుమారుడు మహిమపరచబడి యున్నాడు; దేవు డును ఆయనయందు మహిమపరచబడి యున్నాడు.
- 32దేవుడు ఆయనయందు మహిమపరచబడినయెడల, దేవుడు తనయందు ఆయనను మహిమపరచును; వెంటనే ఆయనను మహిమపరచును.
Cross references
- Isaiah 59:7 యెషయా 59:7వారి కాళ్లు పాపముచేయ పరుగెత్తుచున్నవి నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు పాడును నాశనమును వారి త్రోవలలో ఉన్నవి
- Proverbs 4:16 సామెతలు 4:16అట్టివారు కీడుచేయనిది నిద్రింపరు ఎదుటివారిని పడద్రోయనిది వారికి నిద్రరాదు.
- Romans 3:15 రోమీయులకు 3:15రక్తము చిందించుటకు వారి పాదములు పరుగెత్తు చున్నవి.
- Job 24:13–15 యోబు 24:13–15వెలుగుమీద తిరుగబడువారు కలరువీరు దాని మార్గములను గురుతుపట్టరు దాని త్రోవలలో నిలువరు. తెల్లవారునప్పుడు నరహంతకుడు లేచునువాడు దరిద్రులను లేమిగలవారిని చంపునురాత్రియందు వాడు దొంగతనము చేయును. వ్యభిచారి ఏ కన్నైనను నన్ను చూడదనుకొని తన ముఖమునకు ముసుకు వేసికొని సందె చీకటికొరకు కనిపెట్టును.
- Luke 22:53 లూకా 22:53నేను అనుదినము మీచెంత దేవాలయములో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు; అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమును అనెను.