Skip to content
ThuthiThuthiThuthi
John · chapter 14 · verse 20

John 14:20 in Telugu

నేను నా తండ్రియందును, మీరు నాయందును, నేను మీయందును ఉన్నామని ఆ దినమున మీరెరుగుదురు.

Nenu naa tandriyandunu, meeru naayandunu, nenu meeyandunu unnaamani aa dinamuna meereruguduru.

John 14:20 in English

King James Version (KJV)
At that day ye shall know that I [am] in my Father, and ye in me, and I in you.
World English Bible (WEB)
In that day you will know that I am in my Father, and you in me, and I in you.
American Standard Version (ASV)
In that day ye shall know that I am in my Father, and ye in me, and I in you.
Bible in Basic English (BBE)
At that time it will be clear to you that I am in my Father, and you are in me, and I in you.
Darby Translation (DBY)
In that day ye shall know that I [am] in my Father, and ye in me, and I in you.
Webster's Bible (WBS)
At that day ye shall know that I [am] in my Father, and ye in me, and I in you.
Young's Literal Translation (YLT)
in that day ye shall know that I [am] in my Father, and ye in me, and I in you;

Read in context

  1. 18మిమ్మును అనాథలనుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడును చూడదు;
  2. 19అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు.
  3. 20నేను నా తండ్రియందును, మీరు నాయందును, నేను మీయందును ఉన్నామని ఆ దినమున మీరెరుగుదురు.
  4. 21నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు; నన్ను ప్రేమించువాడు నా తండ్రివలన ప్రేమింపబడును; నేనును వానిని ప్రేమించి, వానికి నన్ను కనబరచుకొందునని చెప్పెను.
  5. 22ఇస్కరియోతు కాని యూదా ప్రభువా, నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నీవు కనబరచుకొనుటకేమి సంభవించెనని అడుగగా
Read all of John 14

Cross references

John 14:20 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.