Skip to content
ThuthiThuthiThuthi
John · chapter 16 · verse 26

John 16:26 in Telugu

ఆ దినమందు మీరు నా పేరట అడుగుదురు గాని మీ విషయమై నేను తండ్రిని వేడుకొందునని మీతో చెప్పుటలేదు.

Aa dinamandu meeru naa perata aduguduru gaani mee vishayamai nenu tandrini vedukondunani meeto chepputaledu.

John 16:26 in English

King James Version (KJV)
At that day ye shall ask in my name: and I say not unto you, that I will pray the Father for you:
World English Bible (WEB)
In that day you will ask in my name; and I don’t say to you that I will pray to the Father for you,
American Standard Version (ASV)
In that day ye shall ask in my name: and I say not unto you, that I will pray the Father for you;
Bible in Basic English (BBE)
In that day you will make requests in my name: and I do not say that I will make prayer to the Father for you,
Darby Translation (DBY)
In that day ye shall ask in my name; and I say not to you that I will demand of the Father for you,
Webster's Bible (WBS)
At that day ye will ask in my name: and I say not to you, that I will pray the Father for you:
Young's Literal Translation (YLT)
'In that day, in my name ye will make request, and I do not say to you that I will ask the Father for you,

Read in context

  1. 24ఇదివరకు మీరేమియు నా పేరట అడుగలేదు; మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరకును.
  2. 25ఈ సంగతులు గూఢార్థముగా మీతో చెప్పితిని; అయితే నేనిక యెన్నడును గూఢార్థముగా మీతో మాటలాడక తండ్రినిగూర్చి మీకు స్పష్టముగా తెలియ జెప్పుగడియ వచ్చుచున్నది.
  3. 26ఆ దినమందు మీరు నా పేరట అడుగుదురు గాని మీ విషయమై నేను తండ్రిని వేడుకొందునని మీతో చెప్పుటలేదు.
  4. 27మీరు నన్ను ప్రేమించి, నేను దేవునియొద్దనుండి బయలుదేరి వచ్చితినని నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మును ప్రేమించుచున్నాడు.
  5. 28నేను తండ్రియొద్దనుండి బయలుదేరి లోకమునకు వచ్చియున్నాను; మరియు లోకమును విడిచి తండ్రియొద్దకు వెళ్లుచున్నానని వారితో చెప్పెను.
Read all of John 16

Cross references

John 16:26 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.