Skip to content
ThuthiThuthiThuthi
John · chapter 17 · verse 19

John 17:19 in Telugu

వారును సత్యమందు ప్రతిష్ఠచేయ బడునట్లు వారికొరకై నన్ను ప్రతిష్ఠ చేసికొనుచున్నాను.

Vaarunu satyamandu pratishthacheya badunatlu vaarikorakai nannu pratishtha chesikonuchunnaanu.

John 17:19 in English

King James Version (KJV)
And for their sakes I sanctify myself, that they also might be sanctified through the truth.
World English Bible (WEB)
For their sakes I sanctify myself, that they themselves also may be sanctified in truth.
American Standard Version (ASV)
And for their sakes I sanctify myself, that they themselves also may be sanctified in truth.
Bible in Basic English (BBE)
And for them I make myself holy, so that they may be made truly holy.
Darby Translation (DBY)
and I sanctify myself for them, that they also may be sanctified by truth.
Webster's Bible (WBS)
And for their sakes I sanctify myself, that they also may be sanctified through the truth.
Young's Literal Translation (YLT)
and for them do I sanctify myself, that they also themselves may be sanctified in truth.

Read in context

  1. 17సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము; నీ వాక్యమే సత్యము.
  2. 18నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని.
  3. 19వారును సత్యమందు ప్రతిష్ఠచేయ బడునట్లు వారికొరకై నన్ను ప్రతిష్ఠ చేసికొనుచున్నాను.
  4. 20మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు, తండ్రీ, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున,
  5. 21వారును మనయందు ఏకమైయుండవలెనని వారికొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు; వారి వాక్యమువలన నాయందు విశ్వాసముంచువారందరును ఏకమైయుండ వలెనని వారికొరకును ప్రార్థించుచున్నాను.
Read all of John 17

Cross references

John 17:19 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.