John · chapter 16 · verse 30
John 16:30 in Telugu
సమస్తము ఎరిగినవాడవనియు, ఎవడును నీకు ప్రశ్నవేయ నగత్యము లేదనియు, ఇప్పుడెరుగుదుము; దేవునియొద్దనుండి నీవు బయలుదేరి వచ్చితివని దీనివలన నమ్ముచున్నామని చెప్పగా
Samastamu eriginavaadavaniyu, evadunu neeku prashnaveya nagatyamu ledaniyu, ippuderugudumu; devuniyoddanundi neevu bayaluderi vachchitivani deenivalana nammuchunnaamani cheppagaa
John 16:30 in English
- King James Version (KJV)
- Now are we sure that thou knowest all things, and needest not that any man should ask thee: by this we believe that thou camest forth from God.
- World English Bible (WEB)
- Now we know that you know all things, and don’t need for anyone to question you. By this we believe that you came from God.”
- American Standard Version (ASV)
- Now know we that thou knowest all things, and needest not that any man should ask thee: by this we believe that thou camest forth from God.
- Bible in Basic English (BBE)
- Now we are certain that you have knowledge of all things and have no need for anyone to put questions to you: through this we have faith that you came from God.
- Darby Translation (DBY)
- Now we know that thou knowest all things, and hast not need that any one should demand of thee. By this we believe that thou art come from God.
- Webster's Bible (WBS)
- Now are we sure that thou knowest all things, and needest not that any man should ask thee: by this we believe that thou camest from God.
- Young's Literal Translation (YLT)
- now we have known that thou hast known all things, and hast no need that any one do question thee; in this we believe that from God thou didst come forth.'
Read in context
- 28నేను తండ్రియొద్దనుండి బయలుదేరి లోకమునకు వచ్చియున్నాను; మరియు లోకమును విడిచి తండ్రియొద్దకు వెళ్లుచున్నానని వారితో చెప్పెను.
- 29ఆయన శిష్యులు ఇదిగో ఇప్పుడు నీవు గూఢార్థముగా ఏమియు చెప్పక స్పష్టముగా మాటలాడుచున్నావు.
- 30సమస్తము ఎరిగినవాడవనియు, ఎవడును నీకు ప్రశ్నవేయ నగత్యము లేదనియు, ఇప్పుడెరుగుదుము; దేవునియొద్దనుండి నీవు బయలుదేరి వచ్చితివని దీనివలన నమ్ముచున్నామని చెప్పగా
- 31యేసు వారిని చూచి మీరిప్పుడు నమ్ము చున్నారా?
- 32యిదిగో మీలో ప్రతివాడును ఎవని యింటికి వాడు చెదరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది, వచ్చేయున్నది; అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను.
Cross references
- John 21:17 యోహాను 21:17మూడవసారి ఆయన యోహాను కుమారుడవైన సీమోనూ, నన్ను ప్రేమించుచున్నావా? అని అతనిని అడిగెను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడిప్రభువా, నీవు సమస్తము ఎరిగినవాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే యెరుగుదువని ఆయనతో చెప్పెను.
- John 17:8 యోహాను 17:8నీవు నాకు అనుగ్రహించిన వన్నియు నీవలననే కలిగినవని వారిప్పుడు ఎరిగి యున్నారు.
- John 16:17 యోహాను 16:17కాబట్టి ఆయన శిష్యులలో కొందరు కొంచెము కాలమైన తరువాత నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరు, నేను తండ్రియొద్దకు వెళ్లుచున్నాననియు, ఆయన మనతో చెప్పుచున్న మాట ఏమిటని యొకనితో ఒకరు చెప్పు కొనిరి.
- Hebrews 4:13 హెబ్రీయులకు 4:13మరియు ఆయన దృష్టికి కనబడని సృష్ఠము ఏదియు లేదు. మనమెవనికిలెక్క యొప్పచెప్పవలసియున్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది.
- John 16:27–28 యోహాను 16:27–28మీరు నన్ను ప్రేమించి, నేను దేవునియొద్దనుండి బయలుదేరి వచ్చితినని నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మును ప్రేమించుచున్నాడు. నేను తండ్రియొద్దనుండి బయలుదేరి లోకమునకు వచ్చియున్నాను; మరియు లోకమును విడిచి తండ్రియొద్దకు వెళ్లుచున్నానని వారితో చెప్పెను.
- John 5:20 యోహాను 5:20తండ్రి, కుమారుని ప్రేమించుచు, తాను చేయువాటి నెల్లను ఆయనకు అగపరచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ఆశ్చర్య పడునట్లు వీటికంటె గొప్ప కార్యములను ఆయనకు అగపరచును.
Original words (Greek)
- Now · G3568νῦν nŷn
- sure · G1492εἴδω eídō
- that · G3754ὅτι hóti
- knowest · G1492εἴδω eídō
- things · G3956πᾶς pâs
- and · G2532καί kaí
- needest · G5532χρεία chreía
- not · G3756οὐ ou
- that · G2443ἵνα hína
- man · G5100τὶς tìs
- ask · G2065ἐρωτάω erōtáō
- thee · G4571σέ sé
- by · G1722ἐν en
- this · G5129τούτῳ toútōi
- believe · G4100πιστεύω pisteúō
- that · G3754ὅτι hóti
- forth · G1831ἐξέρχομαι exérchomai
- from · G575ἀπό apó
- God · G2316θεός theós