John · chapter 16 · verse 31
John 16:31 in Telugu
యేసు వారిని చూచి మీరిప్పుడు నమ్ము చున్నారా?
Yesu vaarini choochi meerippudu nammu chunnaaraa?
John 16:31 in English
- King James Version (KJV)
- Jesus answered them, Do ye now believe?
- World English Bible (WEB)
- Jesus answered them, “Do you now believe?
- American Standard Version (ASV)
- Jesus answered them, Do ye now believe?
- Bible in Basic English (BBE)
- Jesus made answer, Have you faith now?
- Darby Translation (DBY)
- Jesus answered them, Do ye now believe?
- Webster's Bible (WBS)
- Jesus answered them, Do ye now believe?
- Young's Literal Translation (YLT)
- Jesus answered them, 'Now do ye believe? lo, there doth come an hour,
Read in context
- 29ఆయన శిష్యులు ఇదిగో ఇప్పుడు నీవు గూఢార్థముగా ఏమియు చెప్పక స్పష్టముగా మాటలాడుచున్నావు.
- 30సమస్తము ఎరిగినవాడవనియు, ఎవడును నీకు ప్రశ్నవేయ నగత్యము లేదనియు, ఇప్పుడెరుగుదుము; దేవునియొద్దనుండి నీవు బయలుదేరి వచ్చితివని దీనివలన నమ్ముచున్నామని చెప్పగా
- 31యేసు వారిని చూచి మీరిప్పుడు నమ్ము చున్నారా?
- 32యిదిగో మీలో ప్రతివాడును ఎవని యింటికి వాడు చెదరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది, వచ్చేయున్నది; అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను.
- 33నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి యున్నాననెను.
Cross references
- Luke 9:44–45 లూకా 9:44–45ఆయన చేసిన కార్యములన్నిటిని చూచి అందరు ఆశ్చర్య పడుచుండగా ఆయన ఈ మాటలు మీ చెవులలో నాటనియ్యుడి. మనుష్యకుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడబోవుచున్నాడని తన శిష్యులతో చెప్పెను. అయితే వారామాట గ్రహింప కుండునట్లు అది వారికి మరుగు చేయబడెను గనుక వారు దానిని తెలిసికొనలేదు; మరియు ఆ మాటనుగూర్చి వారు ఆయనను అడుగ వెరచిరి.
- John 13:38 యోహాను 13:38యేసునా కొరకు నీ ప్రాణము పెట్టుదువా? ఆయనను ఎరుగనని నీవు ముమ్మారు చెప్పకముందు కోడికూయదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.