Skip to content
ThuthiThuthiThuthi
John · chapter 16 · verse 6

John 16:6 in Telugu

నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము ధుఃఖముతో నిండియున్నది.

Nenu ee sangatulu meeto cheppinanduna mee hrudayamu dhuhkhamuto nindiyunnadi.

John 16:6 in English

King James Version (KJV)
But because I have said these things unto you, sorrow hath filled your heart.
World English Bible (WEB)
But because I have told you these things, sorrow has filled your heart.
American Standard Version (ASV)
But because I have spoken these things unto you, sorrow hath filled your heart.
Bible in Basic English (BBE)
But your hearts are full of sorrow because I have said these things.
Darby Translation (DBY)
But because I have spoken these things to you, sorrow has filled your heart.
Webster's Bible (WBS)
But because I have said these things to you, sorrow hath filled your heart.
Young's Literal Translation (YLT)
but because these things I have said to you, the sorrow hath filled your heart.

Read in context

  1. 4అవి జరుగుకాలము వచ్చినప్పుడు నేను వాటినిగూర్చి మీతో చెప్పితినని మీరు జ్ఞాపకము చేసికొనులాగున యీ సంగతులు మీతో చెప్పుచున్నాను; నేను మీతో కూడ ఉంటిని గనుక మొదటనే వీటిని మీతో చెప్పలేదు.
  2. 5ఇప్పుడు నన్ను పంపినవాని యొద్దకు వెళ్లుచున్నాను నీవు ఎక్కడికి వెళ్లు చున్నావని మీలో ఎవడును నన్నడుగుటలేదు గాని
  3. 6నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము ధుఃఖముతో నిండియున్నది.
  4. 7అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్లిపోవుటవలన మీకు ప్రయోజనకరము; నేను వెళ్లనియెడల ఆదరణకర్త మీయొద్దకు రాడు; నేను వెళ్ళినయెడల ఆయనను మీయొద్దకు పంపుదును.
  5. 8ఆయన వచ్చి, పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును.
Read all of John 16

Cross references

John 16:6 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.