Luke · chapter 22 · verse 45
Luke 22:45 in Telugu
ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యులయొద్దకు వచ్చి, వారు దుఃఖము చేత నిద్రించుట చూచి
Aayana praarthana chaalinchi lechi tana shishyulayoddaku vachchi, vaaru duhkhamu cheta nidrinchuta choochi
Luke 22:45 in English
- King James Version (KJV)
- And when he rose up from prayer, and was come to his disciples, he found them sleeping for sorrow,
- World English Bible (WEB)
- When he rose up from his prayer, he came to the disciples and found them sleeping because of grief,
- American Standard Version (ASV)
- And when he rose up from his prayer, he came unto the disciples, and found them sleeping for sorrow,
- Bible in Basic English (BBE)
- And, getting up from prayer, he came to the disciples, and saw that they were sleeping for sorrow.
- Darby Translation (DBY)
- And rising up from his prayer, coming to the disciples, he found them sleeping from grief.
- Webster's Bible (WBS)
- And when he arose from prayer, and had come to his disciples, he found them sleeping for sorrow:
- Young's Literal Translation (YLT)
- And having risen up from the prayer, having come unto the disciples, he found them sleeping from the sorrow,
Read in context
- 43అప్పుడు పరలోకమునుండి యొకదూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను.
- 44ఆయన వేదనపడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట, నేల పడుచున్న గొప్ప రక్త బిందువులవలె ఆయెను.
- 45ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యులయొద్దకు వచ్చి, వారు దుఃఖము చేత నిద్రించుట చూచి
- 46మీరెందుకు నిద్రించు చున్నారు? శోధనలో ప్రవేశించకుండునట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పెను.
- 47ఆయన ఇంకను మాటలాడుచుండగా, ఇదిగో జనులు గుంపుగా వచ్చిరి. పండ్రెండుమందిలో యూదా అన బడినవాడు వారికంటె ముందుగా నడిచి, యేసును ముద్దు పెట్టుకొనుటకు ఆయనయొద్దకు రాగా
Cross references
- Mark 14:40–41 మార్కు 14:40–41ఆయన తిరిగివచ్చి చూడగా, వారు నిద్రించుచుండిరి; ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను, ఆయనకేమి ఉత్తరమియ్యవలెనో వారికి తోచ లేదు. ఆయన మూడవ సారి వచ్చిమీరిక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి. ఇక చాలును, గడియ వచ్చినది; ఇదిగో మనుష్యకుమారుడు పాపులచేతికి అప్పగింపబడు చున్నాడు;
- Matthew 26:43 మత్తయి 26:43తిరిగి వచ్చి, వారు మరల నిద్రించుట చూచెను; ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను.
- Matthew 26:40 మత్తయి 26:40ఆయన మరల శిష్యులయొద్దకు వచ్చి, వారు నిద్రించుట చూచిఒక గడియయైనను నాతోకూడ మేల్కొనియుండలేరా?
- Mark 14:37 మార్కు 14:37మరల ఆయన వచ్చి వారు నిద్రించుచుండుట చూచి సీమోనూ, నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడియయైనను మేలుకొనియుండలేవా?