Skip to content
ThuthiThuthiThuthi
John · chapter 17 · verse 22

John 17:22 in Telugu

మనము ఏకమై యున్నలాగున, వారును ఏకమై యుండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని.

Manamu ekamai yunnalaaguna, vaarunu ekamai yundavalenani neevu naaku anugrahinchina mahimanu nenu vaariki ichchitini.

John 17:22 in English

King James Version (KJV)
And the glory which thou gavest me I have given them; that they may be one, even as we are one:
World English Bible (WEB)
The glory which you have given me, I have given to them, that they may be one, even as we are one,
American Standard Version (ASV)
And the glory which thou hast given me I have given unto them; that they may be one, even as we [are] one;
Bible in Basic English (BBE)
And the glory which you have given to me I have given to them, so that they may be one even as we are one;
Darby Translation (DBY)
And the glory which thou hast given me I have given them, that they may be one, as we are one;
Webster's Bible (WBS)
And the glory which thou gavest to me, I have given to them; that they may be one, even as we are one.
Young's Literal Translation (YLT)
'And I, the glory that thou hast given to me, have given to them, that they may be one as we are one;

Read in context

  1. 20మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు, తండ్రీ, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున,
  2. 21వారును మనయందు ఏకమైయుండవలెనని వారికొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు; వారి వాక్యమువలన నాయందు విశ్వాసముంచువారందరును ఏకమైయుండ వలెనని వారికొరకును ప్రార్థించుచున్నాను.
  3. 22మనము ఏకమై యున్నలాగున, వారును ఏకమై యుండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని.
  4. 23వారియందు నేనును నా యందు నీవును ఉండుటవలన వారు సంపూర్ణులుగా చేయబడి యేకముగా ఉన్నందున నీవు నన్ను పంపి తివనియు, నీవు నన్ను ప్రేమించినట్టే వారినికూడ ప్రేమించితివనియు, లోకము తెలిసికొనునట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని.
  5. 24తండ్రీ, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతోకూడ ఉండవలె ననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునుపే నీవు నన్ను ప్రేమించితివి.
Read all of John 17

Cross references

John 17:22 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.