Skip to content
ThuthiThuthiThuthi
John · chapter 17 · verse 20

John 17:20 in Telugu

మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు, తండ్రీ, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున,

Mariyu neevu nannu pampitivani lokamu nammunatlu, tandree, naayandu neevunu neeyandu nenunu unnalaaguna,

John 17:20 in English

King James Version (KJV)
Neither pray I for these alone, but for them also which shall believe on me through their word;
World English Bible (WEB)
“Not for these only do I pray, but for those also who will believe in me through their word,
American Standard Version (ASV)
Neither for these only do I pray, but for them also that believe on me through their word;
Bible in Basic English (BBE)
My prayer is not for them only, but for all who will have faith in me through their word;
Darby Translation (DBY)
And I do not demand for these only, but also for those who believe on me through their word;
Webster's Bible (WBS)
Neither pray I for these alone; but for them also who shall believe on me through their word.
Young's Literal Translation (YLT)
'And not in regard to these alone do I ask, but also in regard to those who shall be believing, through their word, in me;

Read in context

  1. 18నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని.
  2. 19వారును సత్యమందు ప్రతిష్ఠచేయ బడునట్లు వారికొరకై నన్ను ప్రతిష్ఠ చేసికొనుచున్నాను.
  3. 20మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు, తండ్రీ, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున,
  4. 21వారును మనయందు ఏకమైయుండవలెనని వారికొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు; వారి వాక్యమువలన నాయందు విశ్వాసముంచువారందరును ఏకమైయుండ వలెనని వారికొరకును ప్రార్థించుచున్నాను.
  5. 22మనము ఏకమై యున్నలాగున, వారును ఏకమై యుండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని.
Read all of John 17

Cross references

John 17:20 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.