Skip to content
ThuthiThuthiThuthi
John · chapter 18 · verse 24

John 18:24 in Telugu

అంతట అన్న, యేసును బంధింపబడియున్నట్టుగానే ప్రధానయాజకుడైన కయప యొద్దకు పంపెను.

Antata anna, yesunu bandhimpabadiyunnattugaane pradhaanayaajakudaina kayapa yoddaku pampenu.

John 18:24 in English

King James Version (KJV)
Now Annas had sent him bound unto Caiaphas the high priest.
World English Bible (WEB)
Annas sent him bound to Caiaphas, the high priest.
American Standard Version (ASV)
Annas therefore sent him bound unto Caiaphas the high priest.
Bible in Basic English (BBE)
Then Annas sent him chained to Caiaphas, the high priest.
Darby Translation (DBY)
Annas [then] had sent him bound to Caiaphas the high priest.
Webster's Bible (WBS)
(Now Annas had sent him bound to Caiaphas the high priest.)
Young's Literal Translation (YLT)
Annas then sent him bound to Caiaphas the chief priest.

Read in context

  1. 22ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచియున్న బంట్రౌతులలొ ఒకడు ప్రధానయాజకునికి ఈలాగు ఉత్తరమిచ్చుచున్నావా అని చెప్పి యేసును అరచేతులతో కొట్టెను.
  2. 23అందుకు యేసు నేను కాని మాట ఆడిన యెడల ఆ కాని మాట ఏదో చెప్పుము; మంచిమాట ఆడిన యెడల నన్నేల కొట్టుచున్నావనెను.
  3. 24అంతట అన్న, యేసును బంధింపబడియున్నట్టుగానే ప్రధానయాజకుడైన కయప యొద్దకు పంపెను.
  4. 25సీమోను పేతురు నిలువబడి చలి కాచుకొనుచుండగా వారతని చూచి నీవును ఆయన శిష్యులలో ఒకడవుకావా? అని చెప్పగా అతడునేను కాను, నేనెరుగననెను.
  5. 26పేతురు ఎవని చెవి తెగనరికెనో వాని బంధువును ప్రధాన యాజకుని దాసులలో ఒకడును నీవు తోటలో అతనితొ కూడ ఉండగా నేను చూడలేదా? అని చెప్పినందుకు
Read all of John 18

Cross references

Original words (Greek)

John 18:24 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.