John · chapter 18 · verse 9
John 18:9 in Telugu
నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒకనినైనను నేను పోగొట్టుకొనలేదని ఆయన చెప్పిన మాట నెరవేరునట్లు ఈలాగు చెప్పెను.
Neevu naaku anugrahinchina vaarilo okaninainanu nenu pogottukonaledani aayana cheppina maata neraverunatlu eelaagu cheppenu.
John 18:9 in English
- King James Version (KJV)
- That the saying might be fulfilled, which he spake, Of them which thou gavest me have I lost none.
- World English Bible (WEB)
- that the word might be fulfilled which he spoke, “Of those whom you have given me, I have lost none.”
- American Standard Version (ASV)
- that the word might be fulfilled which he spake, Of those whom thou hast given me I lost not one.
- Bible in Basic English (BBE)
- (He said this so that his words might come true, I have kept safe all those whom you gave to me.)
- Darby Translation (DBY)
- that the word might be fulfilled which he spoke, [As to] those whom thou hast given me, I have not lost one of them.
- Webster's Bible (WBS)
- That the saying might be fulfilled which he spoke, Of them whom thou gavest to me, I have lost none.
- Young's Literal Translation (YLT)
- that the word might be fulfilled that he said — 'Those whom Thou hast given to me, I did not lose of them even one.'
Read in context
- 7మరల ఆయన - మీరు ఎవనిని వెదకుచున్నారని వారిని అడిగెను. అందుకు వారు - నజరేయుడైన యేసునని చెప్పగా
- 8యేసు వారితో - నేనే ఆయనని మీతో చెప్పితిని గనుక మీరు నన్ను వెదకుచున్నయెడల వీరిని పోనియ్యుడని చెప్పెను.
- 9నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒకనినైనను నేను పోగొట్టుకొనలేదని ఆయన చెప్పిన మాట నెరవేరునట్లు ఈలాగు చెప్పెను.
- 10సీమోను పేతురునొద్ద కత్తియుండినందున అతడు దానిని దూసి, ప్రధానయాజకుని దాసుని కొట్టి అతని కుడిచెవి తెగ నరికెను.
- 11ఆ దాసుని పేరు మల్కు. యేసుకత్తి ఒరలో ఉంచుము; తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని పేతురుతో అనెను.